NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆరో వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ ఆరో వారంకి చేరుకుంది. ఐదో వారంలో చంటి ఎలిమినేట్ కావటంతో…హౌస్ లో కొద్దిగా సందడి వాతావరణం తగ్గింది. చంటి ఉన్నంతకాలం ఇంటిలో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కనిపించేది. అయితే ప్రస్తుతం హౌస్ లో కొద్దిగా సీరియస్ వాతావరణం నెలకొంది. ఆదివారం ఎపిసోడ్ కావటం ఇంటి సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చినట్లయింది. పరిస్థితి ఇలా ఉండగా ఆరో వారం నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్ అన్నట్టుగా ఇంటి సభ్యుల మధ్య గట్టి వాదోపవాదాలు జరిగాయి. నామినేషన్ మధ్యలో రోహిత్ ఇంకా ఆదిరెడ్డి మధ్య గొడవ కొట్టుకునేంత దాకా సీన్ క్రియేట్ అయింది.

Bigg Boss Season Six Sixth Week Nomination Members
Bigg Boss 6

ఇంకా కీర్తి .. ఇనాయా మధ్య కూడా గట్టిగానే మాటల యుద్ధం నడిచింది. చాలా వరకు ఆరో వారం నామినేషన్ ప్రక్రియలో చంటి మేటర్ తో కీర్తిని కొంతమంది నామినేట్ చేశారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఆది రెడ్డి సరైన పర్ఫామెన్స్ ఇవ్వడం లేదని ఆయనకు ఎక్కువ ఓట్లు వేశారు. అలాగే ఈ నామినేషన్ ప్రక్రియలో గీతు..రాజ్ మధ్య కూడా గొడవ జరిగింది. ఇంకా గీతుకి కూడా ఎక్కువగానే ఓట్లు పడ్డాయి. మొత్తం మీద ఆరో వారం నామినేషన్ ప్రక్రియలో దాదాపు తొమ్మిది మంది ఉన్నారు.

Bigg Boss Season Six Sixth Week Nomination Members
Bigg Boss 6

కీర్తి, ఆదిరెడ్డి, గీతు రాయల్, బాలాదిత్య, సుదీప, మెరీనా, శ్రీ సత్య, శ్రీహాన్, రాజ్. మరి ఈ తొమ్మిది మందిలో ఆరో వారం ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారో చూడాలి. సీజన్ స్టార్ట్ అయ్యాక మొత్తం 21 మంది సభ్యులు హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా ఐదుగురు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ప్రస్తుతం 16 మంది ఉండగా… వీరిలో 9 మంది నామినేషన్ లో ఉండటం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar