24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రెండో వారం కెప్టెన్సీ ఎన్నిక విషయంలో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ షాక్..??

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల బరిలో నలుగురు ఉండటం తెలిసిందే. చంటి, సూర్య, రాజ్, సుల్తానా.. ఈ నలుగురు రెండో వారం కెప్టెన్సీ కావటానికి అర్హత సాధించారు. ఇదిలా ఉంటే లీక్ వార్తలు ప్రకారం రెండో వారం కెప్టెన్సీ ఎంపిక మిగిలిన ఇంటి సభ్యులకు ఎన్నుకునే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ లో ఇదే జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ ఎంపిక ఇంటి సభ్యుల మధ్య కొత్త చిచ్చు పెట్టడం గ్యారెంటీ అని ఆడియన్స్ అంటున్నారు.

Bigg Boss shocked the housemates regarding the captaincy election
Bigg Boss 6

గురువారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికే మొదటి ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమోలో సిసింద్రీ టాస్క్ లో ఇచ్చిన బేబీ తో అనుబంధం గురించి బిగ్ బాస్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బేబీ తో మీకున్న అనుబంధం బిగ్బాస్ చూశారు అయితే మీ జీవితంలో ఒక బేబీ ఉండటం ఆమె మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో.. అని అనుకుంటున్నారు తెలియజేయాలని హౌస్ మేట్స్ అందరికీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇంటి సభ్యులు ఎవరికి వారు తమ విషాద గాధలను తెలియజేశారు.

Bigg Boss shocked the housemates regarding the captaincy election
BIGG BOSS 6

ఈ సందర్భంగా రేవంత్ తన వైఫ్ కి 7 మంత్ అని తెలిపారు. నాన్న అనే పదం పిలిపించుకునే కోసం.. ఎదురుచూస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా చాలామంది ఎమోషనల్ గా మాట్లాడటంతో గురువారం ఎపిసోడ్ లో ఇంటిలో ఉన్న చాలా మంది సభ్యులు కన్నీరు పెట్టుకోవడం జరిగింది. మొదటివారం సీజన్ సిక్స్ మొట్టమొదటి కెప్టెన్ గా బాలాదిత్య అయ్యారు. మరి రెండవ వారంలో ఇంటిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.


Share

Related posts

Bigg Boss 6: ఒక్కసారిగా పడిపోయిన రేవంత్ గ్రాఫ్..?

sekhar

Bigg Boss 6: సిరి ఆటతో పోలుస్తూ శ్రీహాన్ పై విమర్శలు..??

sekhar

Bigg Boss 6: గీతుకి వందకి రెండు వందల మార్కులు ఇచ్చిన నాగార్జున..!! Nagarjuna praises geetu game in bigg boss 6

sekhar