23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: అర్జున్ కళ్యాణ్ గురించి శ్రీ సత్య తండ్రి సంచలన వ్యాఖ్యలు..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో లేడీ కంటెస్టెంట్ శ్రీ సత్య అందరికి సుపరిచితురాలే. సీరియల్ నటిగా.. ఇంకా పలు సినిమాల్లో నటించి.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రాణిస్తుంది. ఇదిలా ఉంటే శ్రీ సత్య తండ్రి శ్రీనివాస్ ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అర్జున్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్య బిగ్ బాస్ షోలో పాల్గొనక ముందు తనతో పాటు అర్జున్ కళ్యాణ్ కూడా గేమ్ ఆడుతున్నట్లు.. తనకి చెప్పిందని తెలియజేశారు. శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ ని ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అని అన్నారు. అర్జున్ కళ్యాణ్ స్టేజ్ పై మాట్లాడిన విధానాన్ని..పలు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తమ రేటింగ్ కోసం వేరే విధంగా వార్తలు వడ్డించినట్లు మండిపడ్డారు.

bigg boss six contestant sri satya father sensational comments on arjun kalyan
Bigg Boss 6

ఇక బిగ్ బాస్ హౌస్ లో శ్రీ సత్య.. తన క్రష్ అని.. అర్జున్ కళ్యాణ్ కామెంట్లు చేసిన దాన్ని యాంకర్ ప్రశ్నించారు. దీనికి శ్రీ సత్య తండ్రి ఈరోజుల్లో రియాల్టీ షోలకు.. ఇటువంటివి ఉంటేనే వారికి పిఆర్పి పెరుగుద్ది. నాకు తెలిసి వారిద్దరి మధ్య ఏమీ లేదు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అర్జున్ కళ్యాణ్ గేమ్ పాడవడానికి శ్రీ సత్య అని బయట జరుగుతున్న ప్రచారంపై కూడా మండిపడ్డారు. శ్రీ సత్య అందరితో ఒకేలాగా ఉంటుంది. నా కూతురు గురించి బాగా తెలుసు. శ్రీ సత్య నీ అర్జున్ ట్రై చేయడం జరిగింది.

bigg boss six contestant sri satya father sensational comments on arjun kalyan
Bigg Boss 6

అయినా గాని శ్రీ సత్య అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. చాలా జెన్యూన్ గా గేమ్ ఆడుతుంది. నా కూతురు అందంగా ఉండటంతో వేరేవాళ్లు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నా కూతురిపై నాకు నమ్మకం ఉంది. చాలా జెన్యూన్ గేమ్ ఆడుతోంది. అర్జున్ కళ్యాణ్ తో ఎలా ఉందో శ్రీహాన్, రేవంత్ తో కూడా అలానే ఉంది. వేరే వాళ్ళు ఏదో ఆశిస్తే మనం ఏం చేయలేం…అంటూ ఇంటర్వ్యూలో శ్రీ సత్య తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు.


Share

Related posts

Bigg Boss 6: సీజన్ సిక్స్ లో ఆ కాంటెస్ట్ గేమ్ జెస్సీ ఆట తీరులాగా ఉందంటున్న జనాలు..!!

sekhar

Bigg Boss 6: అనుకున్నట్టుగానే ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయిన ఆరోహి..!

sekhar

Bigg Boss 6: రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులకు అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!!

sekhar