NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఎనిమిదో వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు డీటెయిల్స్..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదో వారం ఆట ప్రస్తుతం కొనసాగుతోంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అర్జున్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్ లో 14 మంది మిగిలి ఉన్నారు. మొత్తం 21 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. దాదాపు సగం గేమ్ కంప్లీట్ అయిపోయింది. ఇదిలా ఉంటే సోమవారం జరిగిన నామినేషన్ ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న 14 మంది నామినేట్ అయిపోయారు. ఏడవ వారంలో 13 మంది నామినేట్ గాక గీతు రాయల్, కెప్టెన్ సూర్య నామినేట్ కాలేదు.

Bigg boss six Eighth Week Nomination Members Details
Bigg boss 6

ఈసారి మాత్రం మొత్తం అందరూ నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రక్రియలో రేవంత్ వర్సెస్ గీతూ మధ్య జరిగిన గొడవ హైలైట్ గా నిలిచింది. ఇంకా రోహిత్ కూడా చాలా లాజికల్ గా గీతూని నామినేట్ చేశారు. ఈ  నామినేషన్ ప్రక్రియలో రేవంత్ యధావిధిగా తన ఫైర్ గేమ్ తో పాయింట్స్ చెప్పటంలో రెచ్చిపోయాడు. మొత్తం మీద చూసుకుంటే ఎనిమిదో వారంలో.. రేవంత్, గీతూ, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, మెరీనా, ఫైమా, శ్రీ సత్య, రాజ్, సూర్య, ఇనాయా, బాలాదిత్య, కీర్తి, వాసంతి.. నామినేషన్ లో ఉన్నారు.

Bigg boss six Eighth Week Nomination Members Details
Bigg Boss 6

మరి ఈసారి హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సస్పెన్స్ గా నెలకొంది. దాదాపు ఈ వారం గేమ్ పరంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మొత్తం అందరూ నామినేషన్ లో ఉండటంతో ఓటింగ్ పోల్ ప్రకారం సీజన్ 6 టాప్ 5 కంటెస్టెంట్స్ నీ అంచనా వేయొచ్చని ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar