NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారం కెప్టెన్ ఎవరంటే..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఎవరికి వారు గెలవడానికి కసితో గేమ్ ఆడుతున్నారు. “మిషన్ ఇంపాజిబుల్” టాస్క్ లో రెండు టీముల సభ్యులు ఆడిన ఆట తీరు షోపై చాలా ఇంట్రెస్టింగ్ కలిగించింది. రెడ్ మరియు బ్లూ టీం లుగా ఇంటి సభ్యులను విభజించి… బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా ఇచ్చిన ఆదేశాలు… ఒకరిపై మరొకరు పోటీ పడుతూ.. కొట్టుకునేదాక పరిస్థితులు వెళ్లాయి. చాలావరకు ఈ సీజన్ లో ఫిజికల్ టాస్క్ లు షోపై ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.

bigg boss six ninth week captain is sri satya
Bigg Boss 6

అయితే ఈ టాస్క్ లో భాగంగా చివర ఆఖరికి కెప్టెన్సీ పోటీదారులుగా మొత్తం ఆరుగురు లేడీస్ సెలెక్ట్ కావడం జరిగింది. శ్రీ సత్య, ఫైమా, ఇనాయా, వాసంతి, మెరీనా, కీర్తి. ఆరుగురికి కెప్టెన్ కావడానికి బెలూన్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఎవరి బెలూన్ వారు కాపాడుకుంటూనే మరోపక్క.. వేరే వారి బెలూన్ పగలగొట్టాలని టాస్క్ పెట్టడం జరిగింది. దీంతో ఈ టాస్క్ లో చివర ఆఖరికి శ్రీ సత్య గెలిచింది. 9వ వారం కెప్టెన్ గా శ్రీ సత్య బాధ్యతలు స్వీకరించింది. కానీ శ్రీ సత్య ఈ వారం నామినేషన్ లో ఉంది.

bigg boss six ninth week captain is sri satya
Bigg Boss 6

పైగా డేంజర్ జోన్ లో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి కెప్టెన్ శ్రీ సత్య ఈవారం హౌస్ లో ఉంటుందా లేకపోతే ఎలిమినేట్ అవుతుందో చూడాలి. లీక్ వార్తలు ప్రకారం డేంజర్ జోన్ లో శ్రీ సత్య, మెరీనా, ఫైమా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తొమ్మిదో వారంలో శ్రీ సత్య చాలా వరకు రెచ్చగొట్టే తరహా గేమ్ ఆడింది. రెడ్ టీంలో శ్రిహన్, రేవంత్ లను గట్టిగా రెచ్చగొట్టింది. అయినా గాని చివరకారికి శ్రీ సత్య కెప్టెన్ కావటం విశేషం.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar