NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఇనాయా ఎలిమినేషన్ పై ఆర్ జె సూర్య సంచలన కామెంట్స్..!!

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బీబీ యాజమాన్యం అమ్ముడుపోయిందని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. జనాలను వెర్రోలను చేసి ఓట్లు వేయించుకుని.. తమకిష్టమొచ్చిన కంటెస్టెంట్లను హౌస్ లో ఉంచి., జనం అభిమానం ఉన్న కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే సరిగ్గా ఫైనల్ వారానికి ముందు ఇనాయా ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో జనాలు మండిపడుతున్నారు.

contestant surya sensational comments about inaya elimination
Bigg Boss 6

అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని బీబీ టీంపై సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. ఇనాయా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు శనివారమే వార్త రావటం జరిగింది. అసలు హౌస్ లో మొదటినుండి కష్టపడుతూ గేమ్ ఆడుతూ.. అనేక నెగిటివిటీ ఎదుర్కొని మంచి ఫైట్ ఇచ్చింది. తన తల్లి కెప్టెన్ కావాలని … కోరిన కోరికను కూడా కష్టపడి గేమ్ ఆడి ఈ సీజన్ చివరివారంలో కెప్టెన్ అయింది. అటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇనాయా.. ఎలిమినేట్ కావటం ఏంటి అని మండిపడుతున్నారు.

contestant surya sensational comments about inaya elimination
Bigg Boss 6

పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో ఇనాయా.. ఆర్ జె సూర్య మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. సూర్య అంటే తనకి ఇష్టం అని కూడా ఓపెన్ గానే ఇనాయా చెప్పుకొచ్చింది. కానీ అనూహ్యంగా ఏడో వారంలో సూర్య ఎలిమినేట్ అయిపోయాడు. ఇదిలా ఉంటే సూర్య…ఇనాయా ఎలిమినేషన్ విషయంపై ఇంస్టాగ్రామ్ లో రియాక్ట్ కావడం జరిగింది. సోషల్ మీడియాలో ఆల్ ఓవర్ ఇండియా ట్రెండ్ అవుతున్న ఇనాయా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ పోస్ట్ చేసి హిందీ న్యూస్ ఛానల్ దీని గురించి మాట్లాడుకుంటుందని వివరించాడు. అభిమానులు కూడా ఫుల్ ఫైర్ మీద ఉన్నారని తెలియజేయడం జరిగింది. ఒక విన్నర్ కి రావలసిన క్రేజ్ ఇనాయాకి వచ్చేసింది చాలు అంటూ.. సూర్య సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar