NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సిరి ఆటతో పోలుస్తూ శ్రీహాన్ పై విమర్శలు..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సిరి లవర్ శ్రీహాన్ ఆడుతున్న ఆట తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి. సీజన్ స్టార్ట్ అయ్యి పది రోజులు దాటినా గాని శ్రీహాన్.. ఇంకా సేఫ్ గేమ్ ఆడుతూనే సరైన పర్ఫామెన్స్ ఇవ్వటం లేదని ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో సైతం శ్రీహాన్.. చెప్పే పాయింట్ గట్టిగా వాదించడం లేదని అంటున్నారు. తన ఒరిజినల్ షేడ్ కూడా చూపించు కుండా సేఫ్ గేమ్ శ్రీహాన్ ఆడుతున్నట్లు తెలుస్తుందని విమర్శలు చేస్తున్నారు.

Bigg Boss Telugu 6: Geetu and Srihan to steal baby dolls at midnight;  here's what netizens think - Times of India

ఇంటిలో చాలా స్లో సైలెంట్ ఇంకా వెళ్ళిపోతాడు అనుకున్నా రాజ్ ఆట తీరు బాగుపడింది. కానీ శ్రీహాన్ ఉన్న కొద్ది డౌన్ అయిపోతున్నారు అని అంటున్నారు. సీజన్ ఫైవ్ లో సిరి ఆటతో పోలిస్తే శ్రీ హాన్ ఆట చెప్పుకోవడానికి ఏమీ లేదని అంటున్నారు. సీజన్ ఫైవ్ లో సిరి.. ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకా ఫిజికల్ టాస్కులు సైతం చాలా అద్భుతంగా ఆడింది. అంతేకాదు హౌస్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి వారమే కెప్టెన్ కూడా అయ్యింది. ప్రత్యర్థి స్ట్రాంగ్ అయిన గాని ఎక్కడ కూడా చేతులెత్తేసేది కాదు. నామినేషన్ సమయంలో కూడా అద్భుతమైన పాయింట్లతో నామినేట్ చేసేది.

Captain of bigg boss 5 telugu Archives - Bigg Boss Non Stop

అందుకే హౌస్ లో సభ్యులు సిరిని లేడీ ఫైటర్ గా కూడా అభివర్ణించారు. చివరకరికి అంతమంది మగవారిలో కూడా టాప్ ఫైవ్ లో సిరి నిలిచింది. అయితే సిరి గేమ్ తో పోలిస్తే..శ్రీ హాన్ ఈ పది రోజుల వ్యవధిలో హౌస్ లో పెద్దగా పొడిచింది ఏమీ లేదని అంటున్నారు. ఇదే రీతిలో రాబోయే రోజుల్లో గేమ్ ఆడితే శ్రీ హాన్.. హౌస్ నుండి తొందరగానే వచ్చేస్తాడని కామెంట్లు చేస్తున్నారు. మరి శ్రీ హాన్ రానున్న రోజుల్లో స్ట్రాంగ్ అవుతాడో లేదో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar