NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీ ఇవ్వటానికి వస్తున్న గెస్ట్ ఎవరో తెలుసా..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఫైమా ఎలిమినేట్ కావడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. రేవంత్, శ్రీ హాన్, శ్రీ సత్య, కీర్తి, ఇనాయా, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ జరగనుంది. ఎవరు నామినేషన్ లో ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Do you know who is the guest who is coming to give the Bigg Boss title trophy
Bigg Boss 6

ఇదిలా ఉంటే సీజన్ సిక్స్ ట్రోఫీ అందించడానికి గెస్ట్ గా నటసింహం నందమూరి బాలయ్య బాబు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి అంతకుముందు విక్టరీ వెంకటేష్ మరి కొంతమంది.. ట్రోఫీ ఇవ్వడానికి వచ్చారు. ఈసారి బాలకృష్ణని తీసుకురావడానికి యాజమాన్యం రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ రంగంలో… ఆహాలో “అన్ స్టాపబుల్” షోలో హోస్ట్ గా బాలయ్య ఇరగదీస్తున్నాడు. ఈషో ఓటిటి అన్ని టాకీ షోలలో ప్రపంచంలోనే టాప్ టెన్ లో స్థానం సంపాదించింది.

Do you know who is the guest who is coming to give the Bigg Boss title trophy
Bigg Boss 6

ఈ క్రమంలో సీజన్ 6 టైటిల్ ట్రోఫీ అందించడానికి బాలకృష్ణ నీ బీబీ టీం ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి బాలకృష్ణ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఈసారి టైటిల్ విషయంలో రేవంత్ పేరు ఫస్ట్ నుండి గట్టిగా వినిపిస్తుంది. రేవంత్ లేదా ఇనాయ ఇంకా ఆదిరెడ్డి ఈ ముగ్గురిలో ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రన్నర్ మాత్రం శ్రీహాన్ నిలిచే అవకాశం ఉందని బయట ఆడియన్స్ సంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు టైటిల్ గెలుస్తారో ఎవరు రండరు నిలుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar