NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: అందరూ కలిసి ఆ కంటెస్టెంట్ నీ టార్గెట్ చేసి…ట్రోఫీ గెలిచేలా చేస్తున్నారు..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ ఇప్పుడు చాలా రసవత్తరంగా మారింది. హౌస్ లో దాదాపు సగం మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇలాంటి తరుణంలో సీజన్ చివరికి వస్తూ ఉండటంతో… ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరికి వారు పోటీపడుతూ… రాణిస్తున్నారు. కానీ అనూహ్యంగా ఒకరినీ టార్గెట్ చేసి… సీజన్ టైటిల్ ఆ కంటెస్టెంట్ చేతిలో పెట్టేలా పరిస్థితులు ప్రస్తుతం తీసుకొస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ షోలో ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరినైతే ఎక్కువగా గట్టిగా టార్గెట్ చేస్తారో… బయట సదరు క్యాండిడేట్ కి ఇమేజ్ ఒక్కసారిగా పెరుగుతోంది. సింపతి బాగా వర్క్ అవుట్ అవుద్ది. ఇది అని భాషలలో బిగ్ బాస్ లో గతంలో జరిగిన పరిస్థితి. సేమ్ ఇప్పుడు ఇదే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది.

Everyone is working together to make that contestant your target and win the trophy
Bigg Boss 6

సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి ఇనాయానీ అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు. దీంతో బయట ఆమెకు సింపతి భయంకరంగా పెరిగిపోతోంది. ఏకంగా రేవంత్ ఓటింగ్ కూడా దాటేసి పదో వారంలో మొదటి స్థానంలో ఉంది. హౌస్ మొత్తం ఒకవైపు.. ఇనాయా మరోవైపు ఉండటంతో…. బయట ఆమెకు ఉన్నకొద్ది మద్దతు పెరుగుతుంది. దీంతో ఇంటి సభ్యుల టార్గెట్ చేసి మరీ బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ ఇనాయా చేతిలో పెట్టేటట్టు ఉన్నారని బయట జనాలు కామెంట్లు చేస్తున్నారు.

Everyone is working together to make that contestant your target and win the trophy
Bigg Boss 6

స్ట్రాంగ్ అనుకున్న వాళ్లు సూర్య, గీతు రాయల్ వెళ్లిపోయారు. ఇక హౌస్ లో రేవంత్ కోపం అతనికి మైనస్. ఇంకా శ్రీహాన్ చేస్తున్న కోతి చేష్టలు అతడు టాప్ 5 లోకి వెళ్లే అవకాశాలు కూడా లేకుండా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ సీజన్ లో సింపతి చివరి వరకు వర్కౌట్ అయితే ఇనాయా టైటిల్ గెలవడం గ్యారెంటీ అని బయట ప్రచారం జరుగుతుంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar