NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఫస్ట్ టైం హౌస్ లో ఏడ్చిన గీతూ రాయల్..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ ప్రస్తుతం నాలుగో వారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ నుండి ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. నాలుగో వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావడానికి పదిమంది నామినేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరుగుతుంది. దీనిలో భాగంగా బీబీ హోటల్ టాస్క్ పెట్టడం జరిగింది. అయితే ఈ టాస్క్ లో హోటల్ వెయిటర్ గా గీతు రాయల్ ఉండటం జరిగింది. కానీ ఈ గేమ్ లో తన టీం మెంబెర్ బాలాదిత్యా తనకి ఎటువంటి టిప్పులు ఇవ్వకుండా.. స్వార్ధంగా గేమ్ ఆడినట్లు గీతూ రాయల్ గుక్క పెట్టి ఏడ్చింది.

Geethu Royal who cried in the first time house
Bigg Boss 6

ఆరోహి ఇంకా కీర్తి దగ్గర తన బాధను వెల్లబుచ్చుకుంది. ఫైమా దగ్గర చాలాసేపు ఈ విషయం గురించి డిస్కషన్ చేసి మరి ఏడవటం జరిగింది. హౌస్ లో ఎవరిని నమ్మలేదు బాలాదిత్యాన్ని.. మాత్రమే బ్రదర్ గా ఫీల్ అయ్యాను. నేను గేమ్ ఎలా ఆడతాను..? అన్ని స్ట్రాటజీలు అతనికి చెప్పేదాన్ని. కానీ హోటల్ గేమ్ టాస్క్ లో ఒక్కసారి కూడా నా దగ్గరకు వచ్చి…టిప్ గాని.. ఒక వంద రూపాయలు కూడా ఇవ్వలేకపోయాడు. కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు. చాలా దారుణంగా బాలాదీత్యా గేమ్ ఆడాడు అంటూ గీతు ఏడ్చేసింది.

Geethu Royal who cried in the first time house
Bigg Boss 6

హౌస్ లో అందరిని ఏడిపించే గీతు.. ఫస్ట్ టైం.. నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయిన నేపథ్యంలో ఏడవటం చాలా హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత చంటితో గీతుకి గట్టిగా గొడవ జరిగింది. ఇద్దరికిద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా గొడవ పడటం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar