NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: గీతు రాయల్ కి ఊహించని షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటినుండి హౌస్ లో గీతు రాయల్ పేరు గట్టిగా వినిపిస్తూ ఉంది. మొదటి రోజు నుండే ప్రతి ఒక్కరితో గొడవకు దిగడంతో పాటు చాలా రాష్ గా మాట్లాడుతూ చాలా దూకుడు గేమ్ ప్రదర్శిస్తూ ఉంది. బాత్రూంలో వెంట్రుకలు గొడవతో మొదలుకొని సుల్తానాన్ని టార్గెట్ చేసి.. ఆ తర్వాత అనేక మందితో గొడవలకు దిగిన గీతు రాయల్ .. గ్రూప్ గేమ్ లో.. ట్రాష్ లో మొదటి ఉన్న ఆమె బై లక్.. క్లాస్ గ్రూపులోకి వెళ్ళిపోయింది. దీంతో మొదటివారం ఎలిమినేషన్ నామినేషన్ నుండి తప్పించుకుంది.

Geethu Royal's housemates gave an unexpected shock
Bigg Boss 6

కాగా  శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత హౌస్ లో సభ్యులని వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు..? అనేదాన్నిపై డిస్కషన్ చేసి అభిప్రాయాలు తెలియజేయాలని… చెప్పగా హౌస్ లో చాలామంది గీతు రాయల్ పేరు చెప్పారు. ఆమె ముఖానికి స్టాంపు వేయడంతో.. ఎక్కువ స్టాంపులు ఆమెకే పడటంతో.. వరెస్టు కంటెస్టెంట్ గా జైలుకు వెళ్ళింది.

Geethu Royal's housemates gave an unexpected shock
Geethu Royal

సో సీజన్ సిక్స్ లో మొట్టమొదటి వరస్ట్ కంటెస్టెంట్ .. జైలుకు వెళ్లిన సభ్యురాలు గీతు రాయల్. హౌస్ లో వచ్చిన నాటి నుండి ఆడవాళ్ళతో మగవాళ్ళతో తేడా లేకుండా చాలామందితో గొడవకు దిగింది. ఒకానొక సమయంలో హౌస్ లో బిగ్ బాస్ చెప్పిన నేను చేయను. నేను ఇంతే అన్న తరహాలో గీతు రాయల్ వ్యవహరించడం జరిగింది. దీంతో శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో చాలామంది తమ రీజన్ తెలియజేసి గీతు రాయల్ నీ వరస్ట్ కంటెస్టెంట్ గా ఎంచుకున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar