NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: తగ్గేదేలే కంటెస్టెంట్లపై గొడవలకు దిగిపోయిన గీతు రాయల్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి రోజు ఎపిసోడ్ సోమవారం టెలికాస్ట్ అయింది. ఈ క్రమంలో గీతు రాయల్ ఎక్కడా కూడా తగ్గేదేలే అన్న తరహాలో.. ప్రతి ఒక్కరితో గొడవలకు దిగిపోయింది. బాత్రూంలో వెంట్రుకలు ఉన్నాయని అవి తీయడం తనకి ఇష్టం లేదని అలా ఎవరు చేయకూడదని ప్రతి ఒక్కరికి ఆర్డర్లు వేసింది. ఈ క్రమంలో ఇనయా సుల్తానా నీ ఇష్టానుసారంగా విమర్శించింది. ఆడవాళ్ళతో అదే విధంగా మగవాళ్ళతో కూడా గీతూ రాయల్ గొడవలకు దిగటం సంచలనంగా మారింది.

Geetu Royal got into a fight over the decreasing number of contestants
Geetu Royal

ఈ పరిణామంతో మొదటి టాస్క్ లో.. ఇంటి సభ్యులు గ్రూపులుగా అవ్వాలని ఈ క్రమంలో ఒక గ్రూపు కెప్టెన్సీ అవ్వడానికి అర్హత బిగ్ బాస్ ఇవ్వటం మరొక గ్రూపుకి నేరుగా ఎలిమినేషన్ అయ్యే అవకాశం కల్పించడం..తో ఎవరెవరు ఏ గ్రూపులో ఉండాలని ఇంటి సభ్యులు డిస్కషన్ చేసి చెప్పాలని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలామంది ఇంటి సభ్యులు నేరుగా ఎలిమినేషన్ అయిపోయే గ్రూప్ కి గీతు రాయల్ నీ నామినేట్ చేయటం మొదటి రోజు ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది.

Geetu Royal got into a fight over the decreasing number of contestants
Geetu Royal Bigg Boss 6

దీంతో మరింత రెచ్చిపోయిన గీతూ రాయల్.. ఇంకా ఎటాకింగ్ అన్న తరహాలో ఎవరి మీద పడితే వారిపై గొడవలకు దిగిపోయింది. ఇంకా ఎలిమినేషన్ గ్రూప్ లో ఉన్న సభ్యులు తమను చూసి గర్వపడే వ్యక్తుల గురించి మాట్లాడాలన్న సమయంలో సింపతి సంపాదించడానికి గీతు రాయల్ చేసిన ఓవరాక్షన్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చూస్తుంటే అర్థమైంది. దీంతో మొదటి ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామంది రానున్న రోజుల్లో ఇలానే గీతూ గేమ్ ఆడితే మొదటి వారం ఆమె ఎలిమినేట్ అవ్వటం గ్యారెంటీ అని అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar