NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఆ విషయంలో మైనస్ అయిపోతున్న రేవంత్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటి నుండి టైటిల్ పోరు విషయంలో రేవంత్ పేరు వినపడుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి మంచి దూకుడు మీద ఆడుతున్నాడు. మాటకి మాట సమాధానం చెప్పడంతో పాటు ఫిజికల్ టాస్కులలో ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రముఖ పాత్ర పోషించాడు. అంతేకాదు ఆరో వారంలో కెప్టెన్ కూడా కావడం జరిగింది. ఇక గేమ్ పరంగా దాదాపు 5 వారాలు పాటు ఇంటిలో కొంతమంది రేవంత్ నీ.. గట్టిగా టార్గెట్ చేయడం తెలిసిందే.

in anger managemant revanth projected negative to audiens
Bigg Boss 6

దీంతో రేవంత్ పట్ల షో చూసే ఆడియన్స్ కి సింపతి పెరిగే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామంతో రేవంత్ ప్రతి నామినేషన్ లో ఉన్న సందర్భలలో అందరికంటే అతనికి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. దీంతో దాదాపు టైటిల్ రేవంత్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ ఈ వారంలో రేవంత్ ఆడిన ఆట తీరుపై బయట నెగిటివ్ ప్రచారం గట్టిగా జరుగుతుంది. తానే గెలవాలి అన్న రీతిలో అడ్డదిడ్డమైన ఆట తీరు ఈ వారం రేవంత్ ప్రదర్శించాడని అంటున్నారు.

in anger managemant revanth projected negative to audiens
Bigg Boss 6

ఈ క్రమంలో రేవంత్ తోటి ఇంటి సభ్యులతో ఎక్కువగా గొడవలకు దిగటం అతని గేమ్ కి ఇప్పుడు అది పెద్ద మైనస్ అయిపోయిందని చెబుతున్నారు. అంత తనకే తెలుసు అన్న రీతిలో రేవంత్ వ్యవహారం ఉందని కామెంట్లు చేస్తున్నారు. తన స్వార్థం కోసం తోటి ఇంటి సభ్యులపై గొడవలకు దిగుతూ ఈ రీతిగానే గేమ్ ఆడితే రేవంత్.. టాప్ 5 లోకి వెళ్లే అవకాశాలు ఉండవని జనాలు అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar