NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: నక్క తోక తొక్కిన రాజ్… ఈ వారం నామినేషన్ నుండి సేఫ్..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 11వ వారం గేమ్ కొనసాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో 10 మంది ఉన్నారు. సోమవారం ఎపిసోడ్ లో కెప్టెన్ ఫైమా తప్ప మిగతా 9 మంది నామినేషన్ కి ఎక్కటం తెలిసిందే. అయితే మంగళవారం ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చే విధంగా.. ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి బిగ్ బాస్ ఓ అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రైజ్ మనీలో ఐదు లక్షలు నుండి లక్ష వరకు ఎంతైనా తగ్గించుకోండి. కానీ ఒకరి సంఖ్య మరొకరికి మ్యాచ్ అవ్వకూడదు..అందరికంటే ఎక్కువ వ్యత్యాసంగా ఉండాలని నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులకు చెక్ లు ఇవ్వటం జరిగింది.

Bigg Boss 6 Telugu: అంతా కలిసి మోడల్‏కే ఓటు.. రెండో కెప్టెన్‏గా నిలిచిన  రాజ్.. ఇనయ ఏడుపు.. | TV9 Telugu

అయితే ఈ క్రమంలో ఎవరు మరొకరితో చర్చించకుండా… ఎవరికి వారు చెక్ మీద తన అమౌంట్ రాసి గార్డెన్ ఏరియాలో డ్రాప్ బాక్స్ లో వేయాలని కోరారు. ఇదే సమయంలో ఒకరి అమౌంట్ మరొకరు వేస్తే అది చెల్లదు. ఈ రకంగా తమ అమౌంటు చెక్ మీద రాసి.. అందరికంటే ఎవరిది ఎక్కువగా ఉంటే వారు.. ఈవారం నామినేషన్ నుండి తప్పించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా శ్రీ సత్య తాను రాసిన అమౌంట్ కోడ్ భాషలో..శ్రీ హాన్ కి చెప్పటంతో అనర్హురాలిగా మిగిలిపోయింది.

Bigg Boss Telugu Season 6: Raj, Vasanthi Hate Each Other?

సేమ్ అమౌంట్ రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీ హాన్, ఇనాయా, మెరీనా.. వేయడం జరిగింది. ఇక చివరిలో రోహిత్ వర్సెస్ రాజ్ మిగిలి ఉండగా.. రోహిత్ రెండు లక్షల యాభై ఒక వేలు వేయడం జరిగింది. ఇక రాజ్..₹4,99,970 వేయడంతో..రాజ్.. అందరికంటే ఎక్కువ.. అన్నిటికి మించి వ్యత్యాసంగా ఉండటంతో.. ఈ వారం నామినేషన్ నుండి రాజ్ సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. దీంతో ఎపిసోడ్ చూశాక చాలామంది ఆడియోన్స్ రాజ్… నక్క తోక తొక్కు వచ్చాడని అంటున్నారు.


Share

Related posts

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ టిక్కెట్టు ఫినాలే టాస్క్ గెలిచిన కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు సీరియస్..!

sekhar

Bigg Boss 6: వద్దన్నా కొద్ది అదే గేమ్ ఆడుతున్న గీతూ రాయల్..!!

sekhar