NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: తొమ్మిదో వారంలో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ప్రారంభంలో కొన్ని వారాలు పాటు హౌస్ లో ఉన్న సభ్యులు వ్యవహరించిన తీరు చూసే ప్రేక్షకులకు చిరాకు కలిగించింది. కేవలం తిన్నామా..? పడుకున్నామా..? తెల్లారిందా..? అన్న విధంగా హౌస్ మేట్స్ వ్యవహరించారు. దీంతో రెండో వారంలో నాగార్జున క్లాస్ తీసుకున్నారు. అయినా గాని హౌస్ లో మార్పులు రాకపోవడంతో సరిగ్గా ఏడో వారం వచ్చేసరికి బిగ్ బాస్… హౌస్ లో టాస్క్ లు గెలిచి మాత్రమే .. ఫుడ్ తినాలి.. లేదా ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్లిపోవాలని గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అప్పటినుండి హౌస్ లో అందరూ సీరియస్ గా గేమ్ ఆడుతున్నారు.

in bigg boss ninth week geetu royal eliminated
Bigg Boss 6

ఏడో వారం నుండి బిగ్ బాస్ హౌస్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అప్పటినుండి ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. ఏడో వారంలో అర్జున్ కళ్యాణ్, ఎనిమిదో వారంలో సూర్య ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఇక తొమ్మిదో వారంలో హౌస్ లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరుందిన గీతు రాయల్ ఎలిమినేట్ అయిపోయినట్లు బయట ప్రచారం జరుగుతుంది. హౌస్ లో మొదటి నుండిహౌస్ లో గీతూ స్ట్రాంగ్ గేమ్ ఆడుతోంది. కానీ ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

in bigg boss ninth week geetu royal eliminated
Bigg Boss 6

కొన్నిసార్లు గేమ్ ముందుకెళ్లకుండా ఆపేస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె వల్ల చాలా మంది ఇంటి సభ్యులు బలి కూడా అయ్యారు. ముఖ్యంగా తొమ్మిదో వారంలో తన టీం గెలిపించుకోవడానికి చాలా కన్నింగ్ గా ఆమె తీసుకున్న నిర్ణయాలు.. ఆమెకు బ్యాక్ ఫైర్ అయినట్లు.. ఇందుకే ఎలిమినేట్ అయినట్లు బయట ప్రచారం జరుగుతుంది. తొమ్మిదో వారంలో మొత్తం పదిమంది నామినేషన్ లో ఉండగా.. రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి శనివారం ఎపిసోడ్ లో సేఫ్ కావడం జరిగింది. ఆదివారం ఎపిసోడ్ లో గీతూ ఎలిమినేట్ అయినట్లు బయట ప్రచారం జరుగుతుంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar