NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ లో నారాయణకి ఇన్ డైరెక్ట్ నాగార్జున కౌంటర్..??

Bigg Boss 6: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో అదే రీతిలో వ్యతిరేకత కూడా ఉంది. ఈ షో బ్యాన్ చేయాలని.. పలు సామాజిక సంఘాలతో పాటు రాజకీయ నాయకులు అనేకమంది గతంలో కామెంట్లు చేయడం జరిగింది. ఈ కోవలో మొదటి నుండి ఈ షోపై సిపిఐ పార్టీ నాయకులు నారాయణ విమర్శలు చేస్తూనే ఉన్నారు. వయసులో ఉన్న వారిని ఒకే గదిలో 100 రోజులు పెట్టడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని తెలిపారు. అంతేకాదు ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ లో నాగార్జున పై విమర్శలు కూడా చేయడం జరిగింది. షో వల్ల చాలామంది పాడైపోతున్నారని బ్యాన్ చేయాలని నారాయణ డిమాండ్ చేయడం జరిగింది.

In Bigg Boss season six first weekend episode, Narayana will directly counter Nagarjuna
Bigg Boss 6

అంతేకాదు ఇటీవల సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన సమయంలో కూడా మరోసారి నారాయణ బిగ్ బాస్ షోపై మండిపడ్డారు. కాసులకు కక్కుర్తి పడే వాళ్ళు ఉన్నంతవరకు.. ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకోలేమని అన్నారు. బిగ్ బాస్ షో చూసే ఆడియన్స్.. యే స్పందించాలని షో వల్ల సమాజానికి ఏం నేర్పిస్తున్నారు..? అని షో నిర్వాహకులనీ ప్రశ్నించాలని నారాయణ మొన్న కోరారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఫస్ట్ వీకెండ్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎపిసోడ్ లో నాగార్జున పరోక్షంగా నారాయణకి కౌంటర్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

In Bigg Boss season six first weekend episode, Narayana will directly counter Nagarjuna
Bigg Boss 6

మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో జంటగా రోహిత్ ఇంకా మెరీనా గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా డిస్టెన్స్ వచ్చినట్లు కాస్త ప్రేమ తగ్గినట్లు మెరీనా మొదటి వారంలో కొన్ని ఎపిసోడ్లలో చేసిన కామెంట్లను నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో ప్రస్తావించి వారిద్దరిని కౌగిలించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో నాగార్జున వాళ్ళిద్దరూ భార్యాభర్తలు నారాయణ నారాయణ అంటూ డైలాగులు వేయడం జరిగింది. దీంతో షో చూశాక నాగార్జున కావాలని సిపిఐ నారాయణ కి.. ఈ తరహాలో కౌంటర్ ఇచ్చారని ఆడియన్స్ నుండి వినపడుతున్న టాక్.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar