30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఆదిరెడ్డికి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ షో చివరకు వచ్చేసింది. హౌస్ లో మొత్తం పదిమంది ఉన్నారు ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో మెరీనా ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో హౌస్ లో 9 మంది మిగిలి ఉంటారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో. .. ఆదిరెడ్డి ఆడిన ఆట తీరుపై నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యారు. గట్టుమీద దాసు అనే కథ ముందుగా చెప్పి… హౌస్ లో.. ఆదిరెడ్డి గేమ్ చెడగొడుతున్నారని ఇంటి సభ్యులను హెచ్చరించారు.

in bigg boss six nagarjuna serious warning to adireddy
Bigg Boss 6

ఇదే సమయంలో ఆదిరెడ్డి ఆట తీరు మార్చుకోవాలని సూచించారు. గట్టుమీద దాసులు అనేక కథలు చెబుతారు వింటే అంతే సంగతులు అంటూ.. సీరియస్ గా స్పీకర్. ప్రతిసారి తలుపులు తీస్తే నేను వెళ్ళిపోతాను అని ఆదిరెడ్డి వేసిన డైలాగులు పై మండిపడ్డారు. నీ ఆట తీరు నచ్చకపోతే జనాలే బయటకు పంపించేస్తారు. ఇక బిగ్ బాస్ నే ఎలిమినేట్ చేస్తానని… ప్రతిసారి అనటంపై కూడా మండిపడ్డారు. గెలుపు ఓటమి ముఖ్యం కాదు టాస్క్ లో ప్రయత్నం చేసావా లేదా అనేది.. జనాలు చూస్తారు.

in bigg boss six nagarjuna serious warning to adireddy
Bigg Boss 6

ఇకనుండి అయినా ఆటలు ఆడు మాటలు తగ్గించు అంటూ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఆదిరెడ్డికి సీరియస్ గా క్లాస్ పీకారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ పై చేసిన కామెంట్లను కూడా ప్రస్తావించి సీరియస్ అయ్యారు. కెప్టెన్సీ కోసం లక్ష కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అంతకుముందు లక్ష రూపాయలు రాసి… అవసరం అది రెడ్డి చేసిన కామెంట్లను ప్రస్తావించి.. జనాలను.. హౌస్ లో ఆడే సభ్యులను డివియేట్ చేస్తున్నావు అంటూ తనదైన శైలిలో ఆదిరెడ్డికి నాగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. గేమ్స్ ఎవరికి రావడంతో ఇకనుండి జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.


Share

Related posts

Bigg Boss 6: ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ షోపై అభినయశ్రీ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: వీడియోలు.. ఫోటోలతో వాళ్ళు గుట్టు బయటపెట్టిన నాగార్జున..!!

sekhar

Bigg Boss 6: సీజన్ సిక్స్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వేరే ఇంటిలో సభ్యులు చెప్పిన మాట..!!

sekhar