NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ నుండి పంపించేయండి అంటూ గుక్కపెట్టి ఏడ్చిన కంటెస్టెంట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రస్తుతం 9వ వారం గేమ్ నడుస్తోంది. దాదాపు సగం గేమ్ పూర్తి అయిపోయింది. ఇటువంటి తరుణంలో హౌస్ లో ఓ కంటెస్టెంట్ ఇంటికి పంపించేయండి అంటూ.. హౌస్ నుండి వెళ్ళిపోతాను అంటూ గుక్క పెట్టి ఏడిచింది. మేటర్ లోకి వెళ్తే సోమవారం ఎపిసోడ్ లో ఇంటిలో ఉన్న సగం కంటే సభ్యులు ఎక్కువగా ఇనాయానీ టార్గెట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎనిమిదో వారంలో సూర్య ఎలిమినేట్ అవ్వటానికి కారణం ఇనాయా అని చాలామంది కారణాలు చెప్పటంతో ఆమె ఎంతగానో బాధకు గురి అయింది.

inaya cried saying send her out of the house
Bigg Boss 6

ఇంటిలో చాలామంది సభ్యులు తనని టార్గెట్ చేయడని తట్టుకోలేకపోయిందో. దీంతో ఇనాయా ఒంటరితనంగా ఆట ఆడుతూ.. మంగళవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే నామినేషన్ తర్వాత బాత్రూంలోకి వెళ్లి గుక్క పెట్టి ఏడ్చింది. చాలాసేపు బాత్రూంలోనే ఉండిపోయింది. ఇంటి సభ్యులంతా ఇనాయా బాత్రూంలో ఎక్కువసేపు ఉండటంతో కంగారు పడ్డారు. అనంతరం ఇనాయానీ బిగ్ బాస్ కన్ఫెసన్ రూమ్ లోకి పిలిచి క్లాస్ పీకారు. బిగ్ బాస్ హౌస్ లో రావటం వరకే ఆట సభ్యుల వంతు. ఇంటి నుండి బయటకు పంపించడం అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది.

inaya cried saying send her out of the house
Bigg Boss 6

పరోక్షంగా సూర్య ప్రేక్షకుల ఓటింగ్ వల్ల వెళ్లిపోయినట్లు తెలిపాడం జరిగింది. కనుక ఇదంతా గమనించుకొని మీరు చక్కటి చిరునవ్వుతో గేమ్ ఆడాలని ధైర్యం చెప్పి ఇనాయానీ పంపించడం జరిగింది. ఇదిలా ఉంటే నామినేషన్ టైంలో శ్రీహాన్, శ్రీ సత్యల ఎటకారం మరీ ఎక్కువ అయిపోయింది. ఇద్దరూ కూడా చాలా అతిగా గేమ్ ఆడుతున్నారని 9వ వార మాట తీరుపై బయట విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ సత్య ఓటింగ్ కోసం శ్రీహాన్ నీ మంచి చేసుకోవడానికి తెగ ఆరాటపడుతుందని మంగళవారం ఎపిసోడ్ అనంతరం బిగ్ బాస్ ఆడియన్స్ నుండి వినిపిస్తున్న టాక్.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar