NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో తన తల్లి కోరిక నెరవేర్చిన ఇనాయా..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ వారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. హౌస్ మేక్స్ ఇంటి సభ్యులు ఎంట్రీ ఇస్తూ ఉండటంతో బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ వాతావరణం క్రియేట్ అయింది. గురువారం ఎపిసోడ్ వరకు రేవంత్ మినహా అందరి కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఎపిసోడ్ లో రేవంత్ వాళ్ళ భార్యతో వీడియో కాల్ మాట్లాడటం జరిగింది. అనంతరం రేవంత్ వాళ్ళ తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో… బాగా మాట్లాడి కొడుకు రేవంత్ తో ఎక్కువ సేపు గడిపి.. గెలవాలని కోరడం జరిగింది.

Inaya fulfilled her mother's wish in the Bigg Boss house
Bigg Boss 6

ఇదిలా ఉంటే ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా ఇనాయా తల్లి … ఎంట్రీ ఇచ్చి కూతురికి అనేక విషయాలు తెలియజేసి కప్పు గెలవడం మాత్రమే కాదు హౌస్ లో కెప్టెన్ కూడా అవ్వాలని… కెప్టెన్ గా నిన్ను చూడాలనుకుంటున్నాను, టైటిల్ గెలిచి వస్తావని నేను ఆశిస్తున్నాను అని తెలియజేశారు. ఈ క్రమంలో సీజన్ 6 లాస్ట్ కెప్టెన్ గా ఇనాయా… గెలిచి తన తల్లి కోరిక నెరవేర్చింది. ఈ సీజన్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో ఇనాయా.. తన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది. బాల్ తన చేతికి దొరికితే వేరే వాళ్ళకి చిక్కకుండా ఆడింది.

Inaya fulfilled her mother's wish in the Bigg Boss house
Bigg Boss 6

చివర ఆఖరికి కెప్టెన్ గా నిలిచింది. ఈ క్రమంలో తాను ఈ సీజన్..కి చివరి కెప్టెన్ కావటంతో ఇంటిలో ఉన్న సభ్యులంతా ఎవరికి వాళ్లు బిగ్ బాస్ రూల్స్ పాటించాలి… అందరం ఎంజాయ్ చేద్దామని స్వేచ్ఛగా ఉందామని తెలిపింది. ఈవారం నామినేషన్ లో ఉన్న ఇనాయా… ఓటింగ్ లో దూసుకుపోతుంది. ఇదే దూకుడు గేమ్ రాబోయే రోజులు ఆడితే మాత్రం టైటిల్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని బయట జనాలు అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar