NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బీబీ హోటల్ టాస్క్ లో రేవంత్ పై రివెంజ్ తీసుకున్న ఇనాయా..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి నాలుగో వారం ఆట కొనసాగుతోంది. హౌస్ లోకి 20 మంది ఎంట్రీ ఇవ్వగా ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. నాలుగో వారం నామినేషన్ లో 10 మంది ఉన్నారు. ప్రస్తుతం నాలుగో వారంకి సంబంధించి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరుగుతుంది. నాలుగో వారం కెప్టెన్ కావడానికి హౌస్ మెట్స్ “బీబీ హోటల్” టాస్క్ లో ఎవరికివారు తమదైన శైలిలో రాణించారు. రెండు టీమ్స్ తో పాటు గెస్ట్ లుగా కొంతమందిని ఏర్పరిచి.. బిగ్ బాస్ ఆడించిన ఈ గేమ్ లో రేవంత్ పై ఇనాయా రివెంజ్ తీర్చేసుకుంది.

inaya took revenge on revanth in bb hotel task
Bigg Boss 6

ఈ సీజన్ స్టార్ట్ అయినా నాటి నుండి వీరిద్దరికీ అసలు పడటం లేదన్న సంగతి తెలిసిందే. ప్రతి నామినేషన్ టైములో వీరిద్దరి మధ్య గట్టిగానే గొడవలు జరుగుతున్నాయి. అడవిలో టాస్క్ మూడోవారం కెప్టెన్సీ టైంలో కూడా..ఇనాయా వర్సెస్ రేవంత్ గొడవ జరిగింది. అంతకుముందు కూడా పలుమార్లు వీరిద్దరికీ గొడవలు అయ్యాయి. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో గెస్ట్ గా ఇనాయా గేమ్ ఆడుతూ ఉంది. ఈ క్రమంలో హోటల్ లో పనిచేసే వారితో అన్ని పనులు చేయించుకోనే అవకాశం అతిథులకు ఇవ్వటంతో..ఇనాయా..వర్కర్ గా ఉన్న రేవంత్ చేత తన కాళ్లు నొక్కించుకుంది.

inaya took revenge on revanth in bb hotel task
Bigg Boss 6

ఇందుకుగాను ఇనాయా..రేవంత్ కి కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇనాయా.. కాళ్లు నొక్కిన తర్వాత రేవంత్ కిచెన్ లో తెగ ఏడిచేశాడు. అయినా గాని ఇదంతా గేమ్ లో భాగమే అని తనని తాను ఓదార్చుకున్నాడు. ఇదే సమయంలో ఫైమా వచ్చి రేవంత్ నీ ఓదార్చి .. ఇదంతా గేమ్ లో భాగమే అని సర్ది చెప్పింది. ఏది ఏమైనా చాలా సందర్భాలలో ఇష్టానుసారంగా తిట్టిన రేవంత్ తో ఇనాయా కాలు నొక్కించుకోవటం బుధవారం ఎపిసోడ్ లో హైలెట్ అని ఆడియన్స్ అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar