NewsOrbit
Big Boss 6 Telugu

Salaar: ప్రభాస్ పై అసహనంగా ఉన్న “కేజిఎఫ్” డైరెక్టర్..??

Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్ లలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడింటిలో “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. హీరో యాష్ తో ప్రశాంత్ నీల్ తీసిన “కేజిఎఫ్” రెండు భాగాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించటంతో పాటు మాస్ సన్నివేశాలు చిత్రీకరించడంలో తన మార్క్ చూపించడంతో ప్రభాస్ నీ ఇంకెంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో అని ఫ్యాన్స్ డిస్కషన్స్ చేసుకుంటున్నారు.

Salaar: `స‌లార్‌` రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్డేట్‌.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పండ‌గే!

KGF director who is impatient with Prabhas
Salaar

Prabhas: ప్రభాస్ సినిమాలో మహేష్, సూర్య.. మరో హీరో..??

ఇదిలా ఉంటే ప్రభాస్ సలార్ సినిమా విషయంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసహనంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే “సలార్” సినిమాతో పాటు.. ప్రభాస్ మరో మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ లుక్ మాటిమాటికి మారిపోతూ ఉండటంతో ఈ ప్రభావం “సలార్” పై పడుతుందనే భయంతో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. మాటిమాటికి లుక్కు మారుస్తూ ఉండటంతో ప్రభాస్ పై.. ఒకానొక సమయంలో ప్రశాంత్ నీల్… సీరియస్ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

KGF director who is impatient with Prabhas
Prabhas

ఈ సినిమాలో ప్రభాస్ ఉర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే వచ్చేనెల అక్టోబర్ లో ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో.. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆది పురుష్”..కి సంబంధించి కూడా ప్రభాస్ పుట్టినరోజు నాడు అప్ డేట్ రానున్నట్లు సమాచారం.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar