NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: వయసు విషయంలో హౌస్ లో అందరిముందు శ్రీహాన్ గాలి తీసేసిన నాగార్జున..!

Bigg Boss 6:బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇంటి సభ్యుల ఆట తీరు చూస్తే ఎవరు పెద్దగా గేమ్ ఆడుతున్నట్లు కనిపించడం లేదని చూసే ఆడియన్స్ నుండి వినపడుతున్న టాక్. గత ఐదు సీజన్లలో హౌస్ లో మంచి పోటీ వాతావరణం ఉండేది. ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని రకాలుగా అందరూ గేమ్ ఆడేవాళ్లు. కానీ ఈ సీజన్ సిక్స్ లో మాత్రం పెద్దగా గొడవలకు పోకుండా, గేమ్ ఆడటానికి ఇష్టపడకుండా ఎవరికి వారు హౌస్ లో ఎంజాయ్ చేద్దామా అన్న రీతిలో వచ్చినట్లు ఉందని ప్రేక్షకులు మండిపడుతున్నారు.

king nagarjuna counter to contestant sri han
Bigg Boss 6

ముఖ్యంగా ఈ సీజన్ కి లైవ్ ఇవ్వటం పెద్ద మైనస్ అని కూడా చెప్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో ఇనాయా వర్సెస్ శ్రీహాన్ గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య రెండో వారం నుండి మంచి కోల్డ్ వార్ జరుగుతుంది. నాలుగో వారం నామినేషన్ లో ఇద్దరికిద్దరు ఒకరిపై మరొకరు రెచ్చిపోయారు. ఈ క్రమంలో వయసు గురించి మాట్లాడుతూ కాస్త ఎటకారంగా ఇనాయాపై శ్రీహాన్ గతంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ పాయింట్ తీసుకుని ఇనాయా.. నాలుగో వారంలో శ్రీహాన్ ని నామినేట్ చేసింది.

king nagarjuna counter to contestant sri han
Bigg Boss 6

ఇదంతా పక్కన పెడితే శ్రీహాన్ వయసు గురించి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్మోస్ట్ శ్రీహాన్ గాలి తీసేటట్టు అసలు వాస్తవం బయటపెట్టారు. అవసరం అందరికంటే వయసున్నది చంటి అయితే, ఆ తర్వాత శ్రీహాన్ అని తెలిపారు. అంతేకాదు ఇనాయా కంటే ఐదు సంవత్సరాలు శ్రీహాన్ పెద్దవాడని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో బాడీ షేమింగ్ తరహాలో శ్రీహాన్ చేసిన వ్యాఖ్యలకు.. శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కౌంటర్ ఇచ్చినట్లు అయింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar