NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లోకి రెండోసారి అడుగు పెడుతున్న కృతి శెట్టి..??

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రస్తుతం రన్ అవుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ జరిగే ప్రతి సమయంలో.. ఆ టైంలో విడుదలయ్యే సినిమా యూనిట్ హౌస్ లో సందడి చేయటం అనేక సందర్భాలలో చూడటం జరిగింది. గత సీజన్ ఫైవ్ లో చాలామంది తారలు హౌస్ లోకి వచ్చారు. గ్రాండ్ ఫినాలే నాడు రాజమౌళి, రణబీర్ కపూర్, ఆలియా భట్, పుష్ప యూనిట్, నాని, కృతి శెట్టి, సాయి పల్లవి.. రావడం తెలిసిందే. అంతకుముందు రామ్ చరణ్ కూడా హౌస్ లోకి వచ్చారు.

Kriti Shetty is entering the Bigg Boss house for the second time
Bigg Boss 6

ఇదిలా ఉంటే మరోసారి కృతి శెట్టి హౌస్ లోకి అడుగుపెడుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే.. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాలో సుధీర్ బాబుతో కృతి శెట్టి హీరోయిన్ గా నటించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నేడు బిగ్ బాస్ హౌస్ లోకి సుధీర్ బాబు మరియు కృతి శెట్టి సందడి చేయనున్నారట. ఈ ఇద్దరు ఎంట్రీ ఇంటి సభ్యులకు సడన్ సర్ప్రైజ్ ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

Kriti Shetty is entering the Bigg Boss house for the second time
Aa Ammayi Gurinchi Meeku Cheppali

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లకి రెండో సీజన్ కి సంబంధించి కెప్టెన్ టాస్క్ నడుస్తోంది. చంటి, సూర్య, సుల్తానా, రాజ్ ఈ నలుగురిలో ఒకరు కెప్టెన్ కానున్నారు. ఇంటి సభ్యులే ఎన్నుకోవాలని బిగ్ బాస్ ఓటింగ్ పెట్టడం జరిగింది. గురువారం ఎపిసోడ్ లో రాజ్ అందరికంటే ఒక ఓటు ఎక్కువతో లీడ్ లో ఉన్నారు. మరి శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ లో నలుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారో అనేది సస్పెన్స్ గా నెలకొంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar