NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: మొదటి రోజే గొడవలకు రెడీ అయిపోయిన లేడీ కంటెస్టెంట్..!!

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. భారీ ఎత్తున హౌస్ లోకి వెళ్లే ముందు వేదికపై సభ్యులు అదిరిపోయే స్టెప్పులు వేశారు. కాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజు మొదటి ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో లేడీ కంటెస్టెంట్ గీతు రాయల్ .. గొడవలకు దిగిపోయింది. బాత్రూంలో ఎవరితో జుట్టు ఉందని అలాగా ఉండటం తనకి ఇష్టం కాదని చెప్పకు వచ్చింది. అంతేకాకుండా అలాంటి జుట్టు కూడా తనకి తీయడం ఇష్టం లేదని.. బాత్రూం క్లీనింగ్ గా ఉంచుకోవాలని.. చాలా నాటు భాషలో మాట్లాడింది. ఇదే సమయంలో మిగతా కంటెస్టెంట్లు సైతం గీతూ రాయల్ చేసిన వ్యాఖ్యలకు దీటుగానే రియాక్ట్ అయ్యారు.

Lady contestant who is ready for fights on the first day
Geetu Royal

ఇంకా విడుదలైన ప్రోమోలో ఇంటి సభ్యులందరికీ మొదటి టాస్క్ ఇచ్చారు. హౌస్ లో సభ్యులందరినీ హాల్లోకి రావాలని పిలిపించి బిగ్ బాస్ ఆదేశాలు ఫైమా చేత చదివించారు. ఈ క్రమంలో మొదటి టాస్క్ లో భాగంగా ఇంటిని మూడు గ్రూపులుగా విభజిస్తున్నట్లు తెలియజేశారు. మొదటి గ్రూపులో సకల సౌకర్యాలు అనుభవించే వాళ్ళు ఇంకా రెండో గ్రూపు వచ్చేసరికి ఈ గ్రూపు సభ్యులంతా గార్డెన్ ఏరియాలోనే వంట వండుకుని తినాలి. మరి మూడో గ్రూప్ ఏంటి అన్నది సస్పెన్స్ లో పెట్టడం జరిగింది.

Lady contestant who is ready for fights on the first day
Bigg Boss 6 Promo

దీంతో మొదటి ప్రోమోలో గీతూ రాయల్.. గొడవలకు దిగి స్క్రీన్ స్పేస్ కోసం గట్టిగానే హౌస్ లో రచ్చ చేస్తున్నట్లు ప్రోమోలో అర్థమవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా డ్యూటీ ల విషయంలో ఇంకెన్ని గొడవలు అవుతాయో చూడాలి. మూడు గ్రూపులు అనేసరికి మొత్తం హౌస్ లో 21 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి గ్రూపు కి ఏడుగురు ఉండనున్నట్లు అర్థమవుతుంది. మరి ఎవరెవరు ఏ గ్రూపులో ఉంటారో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar