NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: డేంజర్ జోన్ లో ఉన్న కీర్తినీ బయట సపోర్ట్ చేస్తున్న బిగ్ బాస్ 5 కంటెస్టెంట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారం గేమ్ ఇంటిలో చాలా మార్పులు తీసుకొచ్చింది. కలిసికట్టుగా ఉండే ఆదిరెడ్డి.. గీతూ రాయల్ మధ్య గొడవ సృష్టించింది. సూర్య ఎలిమినేట్ కావటంతో రోహిత్, మెరీనా, రాజ్, కీర్తి… ఇనాయాకి దగ్గర అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తొమ్మిదో వారంలో పది మంది నామినేషన్ లో ఉండటం జరిగింది. అయితే ఈ పదిమందిలో గురువారం దాకా శ్రీ సత్య హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం ఎక్కువ జరిగింది. అయితే ఈలోపే శుక్రవారం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందు కీర్తి… రోహిత్ ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss 5 Telugu: Priyanka Singh about her first love Ravi

ఇలాంటి తరుణంలో కీర్తికి సపోర్ట్ చేయడానికి గత సీజన్ కంటెస్టెంట్ ప్రియాంక రంగంలోకి దిగింది. కీర్తికి ఓట్ వేయాలని తన ఫాలోవర్స్ కి ప్రియాంక సింగ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టి తెలియజేసింది. గత సీజన్ లో ప్రియాంక సింగ్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడం జరిగింది. సరిగ్గా టాప్ పైవ్ కి చేరకముందు ఎలిమినేట్ అయిపోయింది. ఒక ప్రియాంక సింగ్ మాత్రమే కాదు కీర్తికి గత సీజన్ టాప్ ఫైవ్ లో ఒకరు మానస్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది.

BiggBoss5: Manas Plays Safe With Priyanka During Exit - Movie News

హౌస్ లో అందరికీ ఇంటి నుండి లెటర్ లేదా వీడియో కాల్ ఇంకా ఆడియో కాల్ వచ్చిన క్రమంలో… తనకి ఎవరూ లేరని బాధపడుతున్న కీర్తికి మానస్ ఫోన్ చేసి.. ధైర్యం చెప్పి అద్భుతమైన గేమ్ ఆడుతున్నావని అభినందించాడు. అంతేకాదు బయట సపోర్ట్ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. దీంతో డేంజర్ జోన్ లో ఉన్న కీర్తికి భారీగానే ఓట్లు పడేటట్లు ప్రియాంక సింగ్ బయట సపోర్ట్ చేయటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar