NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ నుండి వెళ్లిపోండి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ షాక్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ అన్ని సీజన్ లో కంటే చాలా వరస్ట్ గా ఉన్నట్టు మొదటి నుండి ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్ లు కంప్లీట్ కాగా ప్రస్తుతం ఆరో సీజన్ కొనసాగుతోంది. అయితే ఈ సీజన్ లో హౌస్ లో సభ్యులు ఎవరు కూడా సరిగ్గా గేమ్ ఆడటం లేదని మొదటి నుండి వినపడుతున్న టాక్. కేవలం హౌస్ లోకి ఎంజాయ్ చేయటానికి మాత్రమే వచ్చినట్టు.. ప్రతి ఒక్కరి వ్యవహారం రెండో వారం ఎపిసోడ్ లోనే నాగార్జున గట్టిగా క్లాస్ తీసుకున్నారు. టాస్కులు ఇచ్చినా గాని రాత్రులు నిద్రపోవడం, ఇంకా గేమ్ సీరియస్ గా తీసుకోకుండా ఎవరికి వారు కాంప్రమైజ్ అవుతూ.. సేఫ్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు.

Leave the house Bigg Boss shock for the housemates
Bigg Boss 6

ముసలమ్మ ముచ్చట్లు తినటం, పండుకోవటం మాత్రమే హౌస్ లో కనిపిస్తున్నాయని.. చెప్పుకొస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఏడో వారంలో కెప్టెన్సీ టాస్క్ ఇవ్వకుండానే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ ఊహించని షాక్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఆడియన్స్ మొదటి నుండి సీజన్ అట్టర్ ప్లాప్ అయ్యిందని ఎవరు గేమ్ ఆడటం లేదని అనటం జరిగిందో ఆ కోపం మొత్తం ఇంటి సభ్యులపై బిగ్ బాస్ తీర్చుకోవడం జరిగింది. ఇంటి సభ్యులందరినీ ఘాటిని ఏరియాలో నిల్చోపెట్టి గేమ్ ఆడటం ఇష్టం లేదన్న వారు ఇంటి నుండి వెళ్లిపోవచ్చని గేట్లు ఓపెన్ చేశారు.

Leave the house Bigg Boss shock for the housemates
Bigg Boss 6

దీంతో ఇంటి సభ్యులంతా ఒక్కసారి షాక్ అయ్యారు. ఆ తర్వాత కొంతమంది పేర్లు చెప్పి వీలు మాత్రమే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మిగతావారు చేయడం లేదని రెండు గ్రూపులుగా విభజించి క్లాస్ పీకారు. అసలు గేమ్ ఆడని వారిపై బిగ్ బాస్ మండిపడటం జరిగింది. ఈ పరిణామంతో ఇంటి సభ్యులంతా ఒక్క సారిగా షాక్ అయిపోయారు. ఏకంగా కెప్టెన్సీ టెస్ట్ జరగకముందే ఈ రీతిగా బిగ్ బాస్ వ్యవహరించడం చూసే ఆడియన్స్ కి కూడా షాక్ ఇచ్చినట్లయింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar