NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టారు.. సంచలన విషయం బయటపెట్టిన కీర్తి..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ రోజు ఎపిసోడ్ ప్రారంభంలో ఎమోషనల్ తర్వాత ఎంటర్టైన్మెంట్ గా సాగింది. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కి సంబంధించి బేబీతో ఇంటి సభ్యులు ఎక్కువగా కనెక్ట్ కావడంతో .. జీవితంలో బేబీ.. ఉంటే..? ఆమె మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో అని అనుకుంటున్నారో తెలియజేయాలని ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కీర్తి చెప్పిన స్టోరీ ఇతర హౌస్ మేట్స్ నీ ఎమోషనల్ కి గురి చేసింది. 2017 సంవత్సరంలో గుడి నుండి వస్తున్న సమయంలో ప్రమాదంలో తన తల్లిదండ్రులను.. బ్రదర్ నీ కోల్పోయినట్టు తెలిపింది.

Married children were born..Kirti revealed the sensational thing
Bigg Boss 6

ఆ సమయంలో చాలా డిప్రెషన్ కి గురికావడం జరిగింది. అటువంటి దారుణమైన పరిస్థితుల నుండి జీవితంలో బ్రతకాలి అని ఆశ కలగడానికి కారణం దత్తత తీసుకున్న ఒక పాప. కానీ ఆ పాప కూడా దురదృష్టవశాత్తు అనారోగ్య సమస్యల కారణంగా బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ముందు చనిపోయింది. కనీసం మా పాపను చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అయింది. అయితే పెళ్లయ్యాక పిల్లలు కలుగుతారేమో అని ఆశపడదామన్నా ప్రమాదం జరిగిన సమయంలో నా గర్భసంచి తీసేసారు. సో నాకు ఆ ఆనందం కూడా లేకుండా పోయింది.

Married children were born..Kirti revealed the sensational thing
Bigg Boss 6

ఇక బయటకు వెళ్లాక మరో పాపను దత్తత తీసుకుంటా అంటూ కీర్తి తన ఎమోషనల్ స్టోరీ బయట పెట్టింది. అయితే తనని ఎవరు సింపతీతో చూడొద్దని.. కీర్తి చివరిలో తెలియజేసింది. కీర్తి చెప్పిన స్టోరీకి.. నేహా, రేవంత్, సుదీప, మెరీనా రోహిత్ కంటతడి పెట్టుకున్నా రు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar