NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక తన టాప్ ఫైవ్ లిస్ట్ చెప్పిన మెరీనా..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చివరికి వచ్చేసింది. 11 వారాలు కంప్లీట్ కాగా దాదాపు 12 మంది ఎలిమినేట్ అయిపోయారు. ప్రస్తుతం హౌస్ లో 9 మంది మిగిలి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ కి చేరుతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్ లో మెరీనా ఎలిమినేట్ కావటం తెలిసిందే. దీంతో హౌస్ నుండి బయటికి వచ్చాక.. మెరీనాకీ గ్రాండ్ వెల్కమ్ అందింది. హౌస్ లో ఎక్కడ కూడా నెగిటివిటీ తనపై రాకుండా అందరితో చాలా సాఫ్ట్ కార్నర్ గా వ్యవహరించింది.

Merina reveals her top five list after being eliminated from the Bigg Boss house
Bigg Boss 6

హౌస్ లో అనేక విషయాలను చాలా పాజిటివ్ గా డీల్ చేసింది. ముఖ్యంగా భర్త రోహిత్ తో మెరీనా చేసే చిలిపి చేష్టలు.. చూసే ఆడియన్స్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. హౌస్ లో ఉన్నంతకాలం అందరికీ వండి పెడుతూ… మదర్ ఆఫ్ హౌస్ గా నిలిచింది. అయితే హౌస్ నుండి బయటికి వచ్చిన మేరీనా నీ పలు చానల్స్.. ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ క్రమంలో మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరు అని ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఇస్తూ… రోహిత్, రేవంత్, ఇనాయా, శ్రీహన్, ఆదిరెడ్డి ఉండొచ్చు అని … ఇది తన అభిప్రాయం అని తెలిపింది.

Merina reveals her top five list after being eliminated from the Bigg Boss house
Bigg Boss 6

హౌస్ లో గొడవలు ఇంకా పలు స్టేట్మెంట్స్ ఇతరుల ఆట తీరు గురించి ప్రశ్నలు వేస్తే అదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్..అని చాలా పాజిటివ్ గా ఎక్కడా కూడా కాంట్రవర్సీ కామెంట్లు చేయకుండా మెరీనా సమాధానాలు ఇచ్చింది. కచ్చితంగా తన భర్త రోహిత్ మాత్రం టాప్ లో నిలుస్తాడని గ్యారెంటీ ఇచ్చింది. టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడు చెప్పలేం.. అని పేర్కొంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar