NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: వచ్చేవారం కెప్టెన్ కాకుండా ఆ కంటెస్టెంట్ కి పనిష్మెంట్ ఇచ్చిన నాగార్జున..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 తొమ్మిదో వారం గేమ్ చాలా రసవత్తరంగా సాగిన సంగతి తెలిసింది. మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ లో రెడ్… బ్లూ టీం లుగా ఇంటిలో ఉన్న సభ్యులు పోటాపోటీగా గేమ్ ఆడారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఫిజికల్ అవగా మరి కొంతమంది మైండ్ గేమ్ ఆడారు. ఓవరాల్ గా ఈ గేమ్ లో గట్టిగానే గొడవలు జరిగాయి. ఆదిరెడ్డికిచ్చిన సీక్రెట్ టాస్క్ అద్భుతంగా అమలుపరిచాడు. అయితే తొమ్మిదో వారం గేమ్ లో ఇంటి సభ్యులు ఆడిన ఆట తీరు మరి ప్రవర్తన పై శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎవరి డోస్ వారికి ఇచ్చేశారు.

nagarjuna gave punishment to sri han in bigg boss 6
Bigg Boss 6

దీనిలో భాగంగా గతవారం కెప్టెన్ శ్రీహాన్ విషయంలో నాగార్జున మండిపడ్డారు. మేటర్ లోకి వెళ్తే గీతు రాయల్ కి గత శనివారం బాత్రూం కడిగే పనిష్మెంట్ ఇవ్వటం తెలిసిందే. ఆ పనిష్మెంట్ లో ఎవరి హెల్ప్ తీసుకోకుండా… బాత్రూం ఏరియా మొత్తం కడగాలని… స్వయంగా శ్రీహాన్ పనిష్మెంట్ చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఆదిరెడ్డి హెల్ప్ తీసుకుని గీతు రాయల్ సగం పనిచేయడంతో శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున.. వీడియో వేసి మరి తప్పు బయటపెట్టారు. కెప్టెన్ గా శ్రీహన్ విఫలమయ్యారని విమర్శించారు.

nagarjuna gave punishment to sri han in bigg boss 6
Bigg Boss 6

అంతేకాకుండా బుధవారం లో కెప్టెన్ కాకుండా అనర్హులుగా ప్రకటించడం జరిగింది. గీత రాయల్ చేసిన పనికి శ్రీహాన్ పదోవారం కెప్టెన్ పోటీ పడే అవకాశమే లేకపోయింది. ఒక శ్రీహన్ మాత్రమే కాదు ఆదిరెడ్డి కూడా గీతూ కారణంగా బిగ్ బాస్ చేత మరియు నాగార్జున చేత తిట్లు తిట్టుంచుకోవడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar