NewsOrbit
Big Boss 6 Telugu న్యూస్

బిగ్‌బాస్ 6.. ఒక్కో ఎపిసోడ్‌కు నాగ్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

భాష‌తో సంబంధం లేకుండా బుల్లితెర‌పై మంచి ప్ర‌జాధార‌ణ పొందిన రియాలిటీ షోల్లో `బిగ్‌బాస్‌` ఒక‌టి. తెలుగులోనూ ఈ షో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఇప్ప‌టికే ఐదు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 6వ సీజ‌న్‌కు సిద్ధం అవుతోంది. బిగ్ బాస్ సీజ‌న్ 6కు కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని మేక‌ర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన చాలా ప్రోమోలు బ‌య‌ట‌కు వ‌చ్చి.. ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో బిగ్ బాస్ ప్రియులు.. ఎప్పుడెప్పుడు ఈ షో స్టార్ట్ అవుతుందా అని తెగ ఆరాట‌ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ షోకు హోస్ట్ నాగార్జున అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న ఒక్కో ఎపిసోడ్ కు ఎంత పుచ్చుకుంటున్నారో తెలిస్తే ఎవ్వ‌రికైనా దిమ్మ‌తిర‌గాల్సిందే. ఇంత‌కీ ఎంతో తెలుసా..? రూ.55 లక్షలు అట‌. ఈ లెక్క‌ల వీకెండ్లో వచ్చే రెండు ఎపిసోడ్లకు గాను నాగార్జున రూ.1.10 కోట్లు రెమ్యున‌రేష‌న్‌ అందుకుంటున్నారన్న మాట.

ఇక సీజన్ ముగిసేసరికి అంటే 15 వారాలకు గాను నాగార్జున రూ.16.50 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నట్టు నెటిజ‌న్లు అంచ‌నా వేస్తున్నారు. కాగా, కంటెస్టెంట్స్ విష‌యానికి వ‌స్తే.. బాలాదిత్య, అభినయ శ్రీ, సింగ‌ర్ రేవంత్, యాంక‌ర్‌ నేహా, కమెడియన్ చలాకీ చంటి, సీరియ‌ల్ న‌టి శ్రీ స‌త్య‌, సుదీప, సీరియల్ నటి శ్రీ సత్య, ఇనయా సుల్తానా, యూట్యూబర్ శ్రీహాన్, ఆర్జే సూర్య, కీర్తి భట్, గీతూ, తన్మయ్, ఆది రెడ్డి త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి.

author avatar
kavya N

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju