NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ షోలో సెన్సేషన్ డైరెక్టుగా ఇద్దరిని నామినేట్ చేసిన నాగార్జున..!!

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రస్తుతం రన్ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఐదు సీజన్ లలో ఈ సీజన్ సిక్స్ చాలా దారుణంగా ఉందని బయట టాక్. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున రెండవ వారం వీకెండ్ ఎపిసోడ్ లో కూడా చెప్పటం జరిగింది. అయితే మూడో వారంలో ఇంటి సభ్యులు ఎవరికి వారు ఓ రేంజ్ లో గేమ్ ఆడారు. రెండవ వారం దాదాపు తొమ్మిది మంది సభ్యులు అసలు గేమ్ ఆడటం లేదని, హౌస్ లోకి కేవలం చిల్ అవటానికి మాత్రమే వచ్చినట్లు .. నాగార్జున ఛీవాట్లు పెట్టడం జరిగింది.

Nagarjuna who nominated two as Sensation Director in Telugu Bigg Boss show
Bigg Boss 6

అయితే ఆ9 మందిలో శ్రీ సత్య, శ్రీహాన్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని.. నాగార్జున మూడో వారం ఎపిసోడ్ లో అభినందించారు. అయితే మిగతా ఏడుగురిలో చాలా దారుణమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారని అర్జున్, కీర్తిని.. డైరెక్ట్ గా నాలుగో వారం ఎలిమినేషన్ కి నాగార్జున నామినేట్ చేయడం సంచలనం సృష్టించింది. తెలుగు బిగ్ బాస్ షోలో ఎప్పుడు కూడా ఇటువంటి నామినేషన్ జరగలేదు. ఫస్ట్ టైం సీజన్ సిక్స్ లో డైరెక్ట్ హోస్ట్ నామినేట్ చేయటానికి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారని మూడవ వారంలో మీరిద్దరూ సరిగ్గా ఆడలేదు అంటూ అర్జున్, కీర్తిని నామినేట్ చేశారు.

Nagarjuna who nominated two as Sensation Director in Telugu Bigg Boss show
Bigg Boss 6

ఈ విషయంలో ఇంటి సభ్యుల ఓటింగ్ ఆధారం చేసుకుని నాగార్జున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిలబడిన ఏడుగురిలో వరస్ట్ పెర్ఫార్మర్ గా అర్జున్, కీర్తికి అత్యధికమైన ఓట్లు సరి సమానంగా రావటంతో.. ఇద్దరినీ నామినేట్ చేయడం జరిగింది. ఈ పరిణామంతో ఇంటి సభ్యులతో పాటు అర్జున్, కీర్తి కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎపిసోడ్ అనంతరం బిగ్ బాస్ ఆడియన్స్ తెలుగు బిగ్ బాస్ షోలోనే ఇది పెద్ద సెన్సేషన్ అని కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar