NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ మెట్స్ కి తిప్పలు తెచ్చిన నాగార్జున నిర్ణయం..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ క్లైమాక్స్ కి చేరుకుంది. మూడు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ లాస్ట్ కెప్టెన్ ఇనాయా అనీ అందరికీ తెలుసు. రేషన్ మేనేజర్ గా రోహిత్ ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ విషయంలో.. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఊహించిన షాక్ ఇచ్చారు. హౌస్ లో ఉన్న సభ్యులకి  పంపిస్తున్న ఫుడ్ ఐటమ్స్ వేస్ట్ చేసిన ఫోటోలను సీక్రెట్ రూంలో రేషన్ మేనేజర్ రోహిత్ కి చూపించడం జరిగింది. దీంతో ఈ వారం లగ్జరీ బడ్జెట్ క్యాన్సిల్ చేయడం జరిగింది.

Nagarjuna's decision that brought problems to the House Mets
Bigg Boss 6

అయితే హౌస్ లో ఒకానొక టైం లో లిమిటెడ్ ఫుడ్ పంపించేవాళ్లు. కానీ తిండి విషయంలో హౌస్ మేట్స్ పడుతున్న కష్టాలకు నాగార్జున.. కాస్త దయ తలచి అన్ లిమిటెడ్ ఫుడ్ పంపించాలని… షో నిర్వాహకులకి తెలియజేయడంతో… హౌస్ మెట్స్ ఈ విధంగా వ్యవహరించడం జరిగింది అని టాక్. ఎలాగో యాజమాన్యం తిన్నంత రేషన్ పంపిస్తూ ఉండటంతో హౌస్ మేట్స్.. చాలా ఐటమ్స్ వేస్ట్ చేయడం జరిగింది. దీనంతటికీ ప్రధాన కారణం నాగార్జున తీసుకున్న నిర్ణయం అని మంగళవారం ఎపిసోడ్ తర్వాత ఆడియన్స్ నుండి వస్తున్న టాక్.

Nagarjuna's decision that brought problems to the House Mets
Bigg Boss 6

వాస్తవానికి బిగ్ బాస్ షోలో లిమిటెడ్ రేషన్ లోనే ఆ వారం మొత్తం ఇంటి సభ్యులు అడ్జస్ట్ అవ్వాలి. ఫుడ్ మేనేజ్ చేయడం కూడా గేమ్ లో ఒక బాగమే. కానీ హౌస్ మేట్స్ తిండి కష్టాలు చూసి.. వాళ్లకి నాగార్జున అన్ లిమిటెడ్ ఫుడ్ పంపించటం.. వాళ్ళు వేస్ట్ చేయటంతో ఈ వారం.. లగ్జరీ బడ్జెట్ క్యాన్సిల్ అయింది. దీంతో హౌస్ లో ఇప్పుడు తిండి కష్టాలు మళ్ళీ మొదలైయ్యాయి. సీజన్ చివరిలో అది కూడా హౌస్ లో కొద్దిమంది ఉన్నా గాని లగ్జరీ బడ్జెట్ క్యాన్సిల్ కావడంతో ఇంటి సభ్యులు బాధపడుతున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar