NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో తనపై సెటైర్ లు వేసిన నాగార్జున పై నారాయణ కౌంటర్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ రియాల్టీ షోపై మొదటి నుండి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పలు రాజకీయ పార్టీల నాయకులు ఈ షో బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ షో పై ఫస్ట్ నుండి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. వయసులో ఉన్న వారిని ఒక గదిలో పెట్టి.. గేమ్ ఆడించటం.. వల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ కార్యక్రమం ఉందని వెంటనే బ్యాన్ చేయాలని అప్పట్లో వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana: చిరంజీవి, నాగార్జునకి నక్కకు నాగ లోకంకి ఉన్నంత తేడా!

ఇటీవల సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన టైంలో కాసులకు కక్కుర్తి పడే వాళ్ళు ఉన్నంతవరకు ఇటువంటి కార్యక్రమాలను ఏం చేయలేము అని అన్నారు. అయితే షో చూస్తున్న వాళ్లు.. ఇటువంటి కార్యక్రమాలు ప్రసారం చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అని షోనివాహకులను ప్రశ్నించాలని నారాయణ సూచించారు. అనంతరం బిగ్ బాస్ సీజన్ సిక్స్ శనివారం ఎపిసోడ్ లో ప్రోమోలో.. హౌస్ లో కంటెస్టెంట్లుగా పోటీ పడటానికి వచ్చిన భార్య భర్తలు ఇద్దరు కౌగిలించుకున్న సమయంలో.. పరోక్షంగా నాగార్జున “నారాయణ నారాయణ వాళ్లు పెళ్లి అయిన వాళ్ళు” అని నాగార్జున కామెంట్లు చేయడం జరిగింది.

Bigg Boss : బిగ్ బాస్ ఒక బూతుల షో.. సీపీఐ నారాయణ కామెంట్స్ వైర‌ల్‌..

దీంతో కావాలని నాగార్జున.. ఈ వ్యాఖ్యలు నారాయణ నీ ఉద్దేశించి.. చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో గత శనివారం తనపై నాగార్జున కామెంట్లు చేసినట్లు వచ్చిన వ్యాఖ్యలపై నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ‘నాగన్నా.. నాగన్నా.. బిగ్ బాస్ షోలో పెళ్లయిన వాళ్లకి శోభనం గదిని ఏర్పాటు చేశారన్నా. మిగిలిన వాళ్లు ఏమైనారు అన్నా?’ అని నారాయణ కౌంటర్ అటాక్ ఇచ్చారు. దీంతో నారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar