NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ షోపై మరోసారి సీరియస్ కామెంట్లు చేసిన.. నారాయణ..!!

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమైన ఈ షోలో దాదాపు 21 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ షో పై సిపిఐ పార్టీ అధినేత నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బిగ్ బాస్ హౌస్ ఒక వ్యభిచార గృహం అని వ్యాఖ్యలు చేశారు. హోస్ట్ నాగార్జున అంటే అసహ్యం అని చెప్పుకొచ్చారు. వయసులో ఉన్న యువతి యువకులను వంద రోజులపాటు ఒకే చోట పెడితే చెడు పనులు జరగవా అని కూడా ప్రశ్నించారు.

Narayana once again made serious comments on Bigg Boss show
Narayana Serious on Bigg Boss Show

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బిగ్ బాస్ షో పై విరుచుకుపడ్డారు. కాసులకు కక్కుర్తి పడే వాళ్ళు ఉన్నంతకాలం వరకు ఇటువంటి షోలు ప్రసారమవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి షోలు ప్రసారం చేసి ప్రజలకు ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు అనేది చూసే ప్రేక్షకులే షో యాజమాన్యాన్ని ప్రశ్నించాలని నిలదీశారు. బిగ్ బాస్ షో అనేది సమయాన్ని వృధా చేసే కార్యక్రమం అని చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

Narayana once again made serious comments on Bigg Boss show
Narayana Serious on Bigg Boss Show

ఎప్పటినుండో బిగ్ బాస్ షో పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మన దేశ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ షో ఉందని చాలామంది అంటున్నారు. కానీ టిఆర్పి రేటింగ్ల విషయంలో ఎక్కువగా ఈ షోకి భారీ ఎత్తున రేటింగ్ లు రావడం ప్రేక్షకుల ఆదరణ ఉండటం..తో తెలుగులోనే మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా విజయవంతంగా ప్రసారమవుతూ ఉంది. కానీ పలు రాజకీయ పార్టీల నుండి సామాజిక సంస్థల నుండి బిగ్ బాస్ షో పై మాత్రం నెగటివ్ టాక్ వినిపిస్తోంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar