NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సీజన్ సిక్స్ లో ఆ కంటెస్టెంట్ గుంట నక్క అంటున్న నటరాజ్ మాస్టర్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ ఫైవ్, ఓటిటి బిగ్ బాస్ షోలో గేమ్ ఆడిన నటరాజ్ మాస్టర్ తాజాగా “బిగ్ బాస్ కేఫ్” ప్రోగ్రాం లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. పలు సీజన్ లకు సంబంధించి గేమ్ ఆడిన కంటెస్టెంట్ లు ఈ షోలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. హోస్ట్ గా అరియాన వ్యవహరిస్తోంది. ఇప్పటికే 12 ఎపిసోడ్ లు ముగిసాయి. 13వ ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ వచ్చారు. బిగ్ బాస్ షోకి సంబంధించి అనేక ప్రశ్నలు అడిగిన అరియాన.. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ సిక్స్ గురించి కూడా ప్రశ్నలు వేసింది.

Nataraj master sensational comments on bigg boss 6 contestants
Bigg Boss 6

సీజన్ సిక్స్ లో ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అడిగింది. దానికి నటరాజ్ మాస్టర్ ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీహాన్ పేరు చెప్పేశారు. అసలు శ్రీహాన్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని మీకు ఎలా అనిపించింది..? అని అరియాన ప్రశ్నించింది. దానికి నటరాజ్ మాస్టర్ సమాధానం ఇస్తూ .. బొమ్మల టాస్క్ సమయంలో తన ఫ్రెండ్ దగ్గర దోచేశాడు అని అన్నారు. కానీ అది టాస్క్ లో భాగం కదా అంటూ అరియాన తెలిపింది. కానీ నాకు మాత్రం శ్రీహాన్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు అనిపించింది అని సమాధానం ఇచ్చారు.

Nataraj master sensational comments on bigg boss 6 contestants
Bigg Boss 6

ఈ సీజన్ లో గుంట నక్క టైటిల్ పెట్టాలనుకుంటే ఎవరికి ఇస్తారు అని..అరియాన ప్రశ్నించింది. దానికి నటరాజ్ మాస్టర్.. గీతూ రాయల్ కి ఈ టైటిల్ చక్కగా సూట్ అవుద్ది అని సమాధానం ఇచ్చారు. ఆమె ఆడుతున్న ఆట తీరు చూస్తుంటే ఒకవేళ హౌస్ లో నేను ఉంటే కచ్చితంగా గొడవలు ఓ రేంజ్ లో అయ్యేవి అని సమాధానం ఇచ్చారు. ఇంకా మిగతా కంటెస్టెంట్ లు శ్రీ సత్య హౌస్ కి వేస్ట్, ఆరోహి దిష్టి చుక్క లాంటిది, నేహా చౌదరి బాగా నటిస్తోంది.. అంటూ తాజా సీజన్ సిక్స్ కంటెస్టెంట్ లపై నటరాజ్ మాస్టర్ తనదైన శైలిల వ్యాఖ్యలు చేశారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar