NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 11వ వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు ఎవరంటే..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రసవత్తరంగా సాగుతోంది. పది వారాలు కంప్లీట్ అయిపోయాయి. హౌస్ లో 11 మంది ఎలిమినేట్ అయిపోయారు. గతవారం ఊహించని రీతిలో డబల్ ఎలిమినేషన్ కావడంతో… వాసంతి, బాలాదిత్యా వెళ్లిపోవడం జరిగింది. శనివారం ఎపిసోడ్ లో బాలాదిత్యా… ఆదివారం ఎపిసోడ్ లో వాసంతి… ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్ లో మొత్తం 10 మంది ఉన్నారు. ఈ పదిమందిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఇదిలా ఉంటే సోమవారం 11వ వారం ఎపిసోడ్ లో… నామినేషన్ ప్రక్రియ జరిగింది.

nominated members of Bigg Boss season six elevanth week
Bigg Boss 6

ఈ ప్రక్రియలో అత్యధిక ఓట్లు ఇనాయా ఇంకా రోహిత్ కి పడ్డాయి. గొడవలు రేవంత్ వర్సెస్ రోహిత్, ఇనాయా వర్సెస్ పైమా, సత్య వర్సెస్ కీర్తి మధ్య గట్టిగానే వాదోపవాదాలు జరిగాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ వారంలో ఇనాయా, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీ హాన్, శ్రీ సత్య, రేవంత్, కీర్తి, మెరీనా, రాజ్ ఉన్నారు. ఒక కెప్టెన్ ఫైమా తప్ప మిగతా వారంతా నామినేషన్ లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు గేమ్ చివరి దశకు చేరుకోవడంతో బయట ఓటింగ్ కూడా గట్టిగానే జరుగుతుంది.

nominated members of Bigg Boss season six elevanth week
Bigg Boss 6

టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది అంచనా వేయలేకపోతున్నారు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అని భావించిన చాలామంది హౌస్ నుండి వెళ్ళిపోయారు. సో ఈ సీజన్ టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో రేవంత్ లేదా ఇనాయా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి గేమ్ నువ్వా నేనా అన్నటు ఆడుతున్నారు. గ్యారెంటిగా ఇద్దరు టాప్ ఫైవ్ లో ఉంటారని బయట టాక్ నడుస్తోంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar