NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ రెండో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటానికి నామినేట్ అయిన సభ్యులు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ వాడి వేడిగా జరిగింది. ఈ క్రమంలో హౌస్ నుండి 8 మంది నామినేట్ అయ్యారు. మొత్తం 21 మందిలో రేవంత్, గీతు, ఫైమా, రోహిత్ మెరీనా, ఆదిరెడ్డి, షాని, రాజశేఖర్. వీళల్లో ఎక్కువగా రేవంత్, గీతు లకి భారీగా ఓట్లు పడ్డాయి. ఇద్దరు విషయంలో మాట తీరు కారణంగానే చాలామంది నామినేట్ చేయడం జరిగింది.

Nominated members to be eliminated from the house in the second week of Bigg Boss house
Bigg Boss 6

ఈ నామినేషన్ ప్రక్రియ లో కెప్టెన్ బాలాదిత్య ఇద్దరినీ నామినేట్ చేయగా మిగతా కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరు ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వటంతో రెండో వారం 8 మంది నామినేట్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే మొదటి వారం ఏడుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయితే.. “నో ఎలిమినేషన్” అని… ఎవరిని ఇంటి నుండి బయటకు పంపించలేదు. మరి ఇటువంటి తరుణంలో రెండో వారం ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారో.. అన్నది సస్పెన్స్ గా నెలకొంది.

Nominated members to be eliminated from the house in the second week of Bigg Boss house
bigg boss 6

బయట ఓటింగ్ ప్రకారం చూస్తే రేవంత్ ఇంకా పైమాకి భారీగా ఓట్లు పడుతున్నాయి. మొదటి వారంలో కూడా ఈ ఇద్దరు.. నామినేషన్ లో ఉన్నారు. ఆ సమయంలో ఓటింగ్ గ్రాఫ్ ప్రకారం టాప్ స్థానాలలో ఈ ఇద్దరే ఉన్నారు. దీంతో ప్రస్తుతం నామినేషన్ లో ఉన్నవారిలో చాలా వరకు హౌస్ నుండి షాని లేదా రాజశేఖర్ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కూడా చాలా స్లోగా గేమ్ ఆడుతున్నారు. పైగా ఎవరితో కూడా అంతగా ఇంట్రెక్ట్ కావడం లేదన్న టాక్ వస్తోంది. మరి రెండో వారం ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar