NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: అన్ని లెక్కలు మారాయి హౌస్ నుండి ఊహించిన కంటెస్టెంట్ ఎలిమినేట్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ మెల్లమెల్లగా రసవత్తరంగా మారుతూ ఉంది. ప్రస్తుతం హౌస్ లో 17 మంది ఉన్నారు. ఇప్పటికే లవ్ ట్రాక్ సూర్య ఇంకా ఇనాయా మధ్య నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీక్రెట్ రూమ్ లో బిగ్ బాస్ కి ఇనాయా… తనకి సూర్య అంటే ఇష్టం అని కూడా ఓపెన్ గానే చెప్పేసింది. శనివారం ఎపిసోడ్లో ఇదే విషయాన్ని నాగార్జున ఇంటి సభ్యుల ముందు ప్రస్తావించటం జరిగింది. ఇదిలా ఉంటే ఐదో వారం నామినేషన్ లో ఉన్న ఎనిమిది మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ లే. హౌస్ నుండి ఎవరు ఎలిమెంట్ అవుతారు అన్నది ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు. నిన్న శుక్రవారం ఆదిత్య లేదా వాసంతి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతున్నట్లు లీక్ వార్తలు వస్తున్నాయని ప్రచారం జరిగింది.

now chanti were eliminated nani hous5
Revanth

కానీ అనూహ్యంగా అందరి లెక్కలు తారు మారయ్యాయి. మేటర్ లోకి వెళ్తే ఐదో వారం హౌస్ నుండి చంటి ఎలిమినేట్ కావటం జరిగిందంట. శుక్రవారం ఓటింగ్ పోల్ లో అందరికంటే చివరి స్థానంలో చంటి ఉన్నట్లు దీంతో ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో చంటి ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు షూట్ జరిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

now chanti were eliminated nani hous5
Bigg Boss 6

గతవారం సీజన్ మొత్తానికి చంటి కెప్టెన్ కాకుండా.. బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో అప్పటినుండి చంటి సరేనా గేమ్ ఎక్కడ కూడా ఆడటం లేదు. అంతేకాదు హౌస్ లో భోజనం కూడా చేయకుండా ఇంటికి వెళ్లి పోవాలని ఉందని.. ఇంటి సభ్యులతో చర్చలు కూడా జరగడం జరిగింది. పరిస్థితిలో ఉంటే ఐదో వారం నామినేషన్ లో ఉన్న చంటి అందరికంటే తక్కువ ఓట్లు సాధించడంతో ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar