NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఒకప్పుడు బద్ధ శత్రువులు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు..?

Bigg Boss 6: బిగ్ బాస్ షోలో వాతావరణం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా సృష్టించే రీతిగా ఉంటాయి. ఈరోజు స్నేహితులుగా ఉన్నవాళ్లు మరుసటి రోజు శత్రువులు అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ప్రేమ, స్నేహం ఇంకా కోపం, ఆకలి.. మనిషికి సంబంధించి ప్రతి ఫీలింగ్ తో బిగ్ బాస్ ఇంటి సభ్యులతో గేమ్ ఆడుకుంటూ ఉంటారు. బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ… హౌస్ లో ఏర్పడే స్నేహాలతో కాలం గడుపుతారు ఇంటి సభ్యులు.

now onwards innaya and srihan are friends in bigg boss house
Bigg Boss 6

ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఏడో వారం గేమ్ నడుస్తోంది. దాదాపు సగం సీజన్ పూర్తయినట్టే. కాగా ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి ఇంటిలో ఎక్కువగా గొడవలు ఇనాయాకే జరిగాయి. మొదటి వారంలోనే గీతు ఆమెని టార్గెట్ చేసుకుని గేమ్ ఆడింది. ఇక రెండో వారం వచ్చేసరికి ఇనాయాకి శ్రీహాన్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీరిద్దరి మధ్య దాదాపు రెండో వారం నుండి కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రతి నామినేషన్ టైములో ఒకరిని మరొకరు నామినేట్ చేసుకునే వాళ్ళు.

now onwards innaya and srihan are friends in bigg boss house
Bigg Boss 6

ఈ క్రమంలో నువ్వా నేనా అన్నట్టుగా వాదించుకునేవాళ్లు. నాగార్జున చేత కూడా క్లాస్ పీకించుకున్నారు. కానీ ఏడో వారంలో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. భద్ద శత్రువులుగా ఉండే ఇనాయా.. శ్రీ హాన్ ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. గురువారం ఎపిసోడ్ లో శ్రీహన్ బర్తడే కావటంతో..ఇనాయా స్పెషల్ కేక్ తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంలో శ్రీహాన్…ఇనాయాకి చాలా క్లోజ్ అయ్యారు. ఒకప్పుడు గొడవకే మాట్లాడుకునే ఇద్దరు ఇప్పుడు హౌస్ లో నవ్వుతూ మాట్లాడుకుంటూ.. ఫ్రెండ్స్ అయిపోవటం చూస్తున్న ఆడియెన్స్ కి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar