NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ క్లైమాక్స్ కి చేరుకుంది. రేపు అనగా ఆదివారం విజేత ప్రకటించనున్నారు. దాదాపు 100 రోజులకు పైగా అలరించిన ఈషోలో టైటిల్ కోసం మొత్తం 21 మంది పోటీపడ్డారు. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు మిగిలారు. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య ఎలిమినేట్ అయిపోయింది. దీంతో టాప్ ఫైవ్ లో రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి నిలిచారు. అయితే బయట ఓటింగ్ సరళి ప్రకారం… రేవంత్ కి భారీ ఓట్లు పడటం జరిగాయట. దీంతో అందరూ అనుకుంటున్నట్టుగానే ఈ సీజన్ విన్నర్ రేవంత్ అని సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయింది.

Once again the sentiment is repeated as to who is receiving the BB 6 trophy
Bigg Boss 6

ఇక తెలుగు బిగ్ బాస్ హౌస్ లో సింగర్ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయిందని అంటున్నారు. గతంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మూడో సీజన్ కి ట్రోఫీ అందుకున్నారు. ఐదో సీజన్ లో సింగర్ శ్రీరామచంద్ర టాప్ త్రీ లో నిలిచాడు. ఇక సీజన్ సిక్స్ కి వచ్చేసరికి సింగర్ రేవంత్ కి టైటిల్ వచ్చినట్లు సమాచారం. రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడట. మొదటి నుండి ఈ ఇద్దరి పేర్లు ఫైనల్ లో ఉంటారని అందరూ కూడా భావించారు. ఈ క్రమంలో ఒకానొక దశలో శ్రీహాన్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా కొద్ది వారాలకి రేవంత్ పుంజుకుని… సీజన్ సిక్స్ టైటిల్ విజేతగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి.

Once again the sentiment is repeated as to who is receiving the BB 6 trophy
Bigg Boss 6

ఇదిలా ఉంటే సీజన్ సిక్స్… ప్రేక్షకుల ఓటింగ్ పరంగా కాకుండా .. రాజకీయ ఒత్తిలకు ఎలిమినేషన్ ప్రక్రియ జరిగినట్లు..అందరూ అంటున్నారు. ఇనాయనీ కావాలని ఎలిమినేట్ చేసినట్లు భావిస్తున్నారు. మామూలుగా అయితే ఓటింగ్ పరంగా ఇనాయ ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారి టాప్ లో నిలిచేది. అటువంటిది ఫైనల్ వీక్ లో ఇనాయ ఉంటే ఓటింగ్ లెక్కలు మొత్తం తారుమారవుతాయని బీబీ టీం కుట్రలు పనీ ఆమెను ఇంటి నుంచి పంపించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సీజన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ కి కాకుండా కుట్రలు కూతంత్రాలకి అడ్డాగా ఫిక్స్ అయిందని జనాలు భావిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్ లలో సీజన్ సిక్స్ చెత్త సీజన్ అని అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar

Bigg Boss 6: ఇదే లాస్ట్ సీజన్…బీబీ యాజమాన్యంతో గొడవ వేసుకున్న నాగార్జున..?

sekhar