NewsOrbit
Big Boss 6 Telugu

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్..??

God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన “గాడ్ ఫాదర్” అక్టోబర్ 5వ తారీఖు విడుదల కానున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక అక్టోబర్ స్టార్టింగ్ లో నిర్వహించడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తూ ఉంది. హైదరాబాద్ లో వేడుక నిర్వహించాలని ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీ ముఖ్యఅతిథిగా తీసుకురావడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి నటించిన “సైరా” ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఆ సినిమా హిట్ అయింది.

Pawan Kalyan was the chief guest at Chiranjeevi's Godfather pre release event
GodFather

దీంతో ఆ సెంటిమెంట్ తో పవన్ కళ్యాణ్ ని.. చిరంజీవి “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించినట్లు సమాచారం. చిరంజీవి నటించిన “ఆచార్య” ఏప్రిల్ నెలలో విడుదలై అట్టర్ ప్లాప్ కావడం జరిగింది. దీంతో గాడ్ ఫాదర్ సినిమా విషయంలో చిరంజీవి అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందట. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నరు. కమెడియన్ సునీల్ కూడా చాలా కాలం తర్వాత చిరంజీవి పక్కన లాంగ్ లెన్త్ రోల్ చేస్తున్నారు.

Pawan Kalyan was the chief guest at Chiranjeevi's Godfather pre release event
GodFather

నయనతార కూడా నటిస్తోంది. అక్టోబర్ నెలలో ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడిగా ఈ సినిమాలో చిరంజీవి కనిపిస్తున్నారు. మలయాళం లో సూపర్ డూపర్ హిట్ అయినా లూసీఫర్ సినిమాకి రీమేక్ గా తెలుగులో “గాడ్ ఫాదర్” గా చిత్రీకరించారు. తెలుగు నేటి వీటికి అనుగుణంగా స్క్రిప్ట్ కూడా కొద్దిగా చేంజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి “గాడ్ ఫాదర్” తో చిరంజీవి ఏ మేరకు విజయం సాధిస్తారో చూడలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar