NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ స్టేజిపై షానికి అన్యాయం జరిగిందంటున్న జనాలు..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రెండో వారం షాని, అభినయశ్రీ ఎలిమినేట్ కావడం తెలిసిందే. రెండోవారం నామినేషన్ లో ఉన్న సమయం నుండి వీళ్ళిద్దరూ ఓటింగ్ పరంగా చివరిలోనే ఉంటూ వస్తున్నారు. దాదాపు వీకెండ్ ఎపిసోడ్ రాకముందే వీళ్ళిద్దరీలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా శనివారం ఎపిసోడ్ లో నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అని ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చారు. కాగా శనివారం ఎపిసోడ్ నాడు షాని.. హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయాడు. ఈ ఆదివారం ఎపిసోడ్ నాడు అభినయశ్రీ ఎలిమినేట్ అయింది.

People are saying injustice was done to Shaani on Bigg Boss stage
Bigg Boss 6

ఇక్కడదాకా బాగానే ఉన్నా శనివారం నాడు షాని ఎలిమినేట్ అయ్యాక ఇంటి సభ్యుల చేత మాట్లాడించలేదని ఆదివారం ఎపిసోడ్ తర్వాత విమర్శలు వస్తున్నాయి. అభినయశ్రీ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక ఇంటి సభ్యుల చేత మాట్లాడించడం మాత్రమే కాదు.. వరస్ట్, బెస్ట్ పెర్ఫార్మర్ ఆడించారు. కానీ షాని.. విషయంలో అది జరగలేదు. ఇది చాలా అన్యాయమని బిగ్ బాస్ ఆడియన్స్ మండిపడుతున్నారు. ఒకరికి ఒకలాగా మరొకరికి మరోలా… ఎలిమినేట్ అయిన సభ్యుల పట్ల వ్యవహరించారని అంటున్నారు.

People are saying injustice was done to Shaani on Bigg Boss stage
bigg boss 6

ఇద్దరు కూడా పెద్దగా ఆడిందేమీ లేదు అటువంటిది అభినయశ్రీకి మైక్ ఇచ్చి ఇంటి సభ్యుల చేత మాట్లాడించి, షాని నీ ఏం మాట్లాడించకుండానే బయటికి పంపించేయడం … అవమానించడం కింద లెక్కే వస్తుందని ఆడియన్స్ విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన ప్రోమో ఆదివారం ఎపిసోడ్ తర్వాత విడుదల చేశారు. హౌస్ లో భారీ ఎత్తున గొడవలు జరిగినట్లు చూపించారు. మరోసారి గీతూ రాయల్… సుల్తానా పై తిక్కల్ దానా అంటూ.. నోటికి పని చెప్పింది. అదే రీతిలో సుల్తానా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మొత్తం మీద చూసుకుంటే మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ  వాడి వేడిగా జరుగుతున్నట్లు ప్రోమోలో చూపించడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar