NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఆ ఒక్కటి చేస్తే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కాపాడినట్లే అంటున్న జనాలు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉంది. ఒక్కసారైనా బిగ్ బాస్ షోలో కనిపిస్తే చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా బయట పాపులర్ అయ్యి సోలో అడుగుపెట్టి క్రేజ్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి ఈ షో ఇండియాలో ఫస్ట్ హిందీలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత దక్షిణాదిలో స్టార్ట్ కావడం జరిగింది. తెలుగులో ఇప్పటి వరకు అయిదు సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఆరో సీజన్ రన్ అవుతుంది.

People say that Bigg Boss season six will be saved by doing that one thing
Bigg Boss 6

అయితే ఈ సీజన్ పై బిగ్ బాస్ ఆడియన్స్ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇంటి సభ్యులు విషయంలో మొదట్లోనే నెగిటివ్ టాక్ వచ్చింది. తెలియని ముఖాలను హౌస్ లోకి తీసుకువచ్చారని మండిపడ్డారు. ఇక గేమ్ పరంగా చూసుకుంటే హౌస్ లో కొత్తగా బిగ్ బాస్ ఇంటి సభ్యుల చేత ఆడించాలని కోరుతున్నారు. మరోపక్క  ఆదేశాలు ఇచ్చిన హౌస్ లో ఆడే ఇంటి సభ్యులు ఎవ్వరు కనిపించడం లేదని అంటున్నారు. తెలుగులో ఇప్పటివరకు అన్ని సీజన్ లలో కంటే ఈ ఆరో సీజన్ అట్టర్ ప్లాప్ సీజన్ అని అంటున్నారు. అయితే ఈ సీజన్ లో ఒక మార్పు చేస్తే ఇప్పటికైనా.. షోపై ఆసక్తి కలిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

People say that Bigg Boss season six will be saved by doing that one thing
Bigg Boss 6

అదేమిటంటే బిగ్ బాస్ 24/7 లైవ్ ఆపేస్తే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. అంతేకాదు ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ టాస్కులు మాత్రమే ఇచ్చారు. ఫిజికల్ టాస్కులు పెడితే ఎవరిలో ఎంత దమ్ముందో తెలిసిపోతుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ టాస్క్ లు ఇవ్వటం వల్ల… హౌస్ మేట్స్ ఫుల్ గా చిల్ అవుతున్నారు. ఇకనుండి అయినా ప్రతి వారం ఫిజికల్ టాస్కులు పెట్టాలని… లైవ్ ఆపేస్తే షోపై ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar