NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి జీరో నేగిటివిటీతో బయటకు వచ్చిన మరొక కాంటేస్తంట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ వారంలో రాజ్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఎక్కడ నెగెటివిటీ లేకుండా రాజ్ చాలా పాజిటివీటితో… బయటకు వచ్చాడు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ లో అందరూ సేవ్ అవుతూ ఉండగా చివర ఆఖరికి ఫైమా…రాజ్ మాత్రమే మిగిలారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ కార్డ్ ఉండటంతో… దాన్ని ఉపయోగించుకుని సేవ్ అయిపోయింది. రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు. సీజన్ సిక్స్ లో… హౌస్ లో ప్రతి వారానికి తన గ్రాఫ్ పెంచుకుంటూ అద్భుతమైన గేమ్ రాజ్ ఆడటం జరిగింది. సీజన్ ప్రారంభమైన టైములో కొద్ది వారాలు పాటు రాజ్ చాలా స్లో గేమ్ ఆడడు.

Raj is out from the Bigg Boss house
Bigg Boss 6

ఈ క్రమంలో వీకెండ్ ఎపిసోడ్ లలో నాగార్జున చేత తిట్లు కూడా తిట్టించుకున్నాడు. వారాలు గడిచే కొద్దీ హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్ గా నిలిచాడు. రెండవ వారంలోనే కెప్టెన్ అయ్యాడు. నామినేషన్ టైంలో డిస్కషన్ జరుగుతుంది సమయంలో సరైన పాయింట్లు రాజ్ మాట్లాడేవాడు. హౌస్ లో ప్రారంభంలో సూర్య, ఫైమాతో ఫ్రెండ్ షిప్ స్టార్ట్ చేసి కొనసాగిస్తూ.. నిజమైన ఫ్రెండ్ గా నిలిచాడు. హౌస్ లో ఎవరితో కూడా పెద్దగా వైరం పెట్టుకోకుండా… వారాలు గడిచే కొద్దీ స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకున్నాడు.

Raj is out from the Bigg Boss house
Bigg Boss 6

ఒక విధంగా చెప్పాలంటే సీజన్ ఫైవ్ లో జెస్సీ తరహా ఆట రాజ్ ఆడటం జరిగింది. గత మూడు వారాలు ఎలిమినేషన్ నుంచి తప్పుకుంటూ ఉన్నా రాజ్… 12వ వారంలో… నామినేషన్ లోకి రావడం జరిగింది. ఈ క్రమంలో ఓటింగ్ తక్కువ పడటంతో…రాజ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ సీజన్ లో జీరో నేగిటివిటీతో ఇప్పటికే వాసంతి, మేరిన ఎలిమినేట్ కాగా ఇప్పుడు ఈ లిస్టు లో రాజ్ చేరాడు. రాజ్ హౌస్ నుండి ఎలిమినేట్ కావటంతో హౌస్ లో ఇప్పుడు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5కి చేరుకుంటారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇంక మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar