NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఆ కంటెస్టెంట్ వైఖరికి పెరిగిపోతున్న రేవంత్ గ్రాఫ్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ షో లో రకరకాల వ్యక్తిత్వాలు బయటపడుతూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని బిగ్ బాస్ కెమెరాల ద్వారా.. బయట పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా మరిన్ని వ్యక్తిత్వాలు ఆట తీరుబట్టి తెలుస్తూ ఉంటాయి. షో చూసే ప్రేక్షకుడి కోణంలో కొన్ని నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు ఈ రీతిగానే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఫెమా వ్యవహారం కనిపిస్తుంది. మేటర్ లోకి వెళ్తే తనకి మంచి చేస్తున్న రేవంత్ పట్ల ముందు ఒకలాగా రేవంత్ లేనప్పుడు మిగతా ఇంటి సభ్యుల మధ్య వేరొక లాగా ఫైమా వైఖరి ఉండటంతో రేవంత్ గ్రాఫ్ ఉన్న కొద్ది పెరుగుతూ ఉంది. సిసింద్రీ టాస్క్ లో మొదటి ఛాలెంజ్ టాస్క్ లో రేవంత్ దాదాపు గెలవడం ఖాయం అయ్యే సమయంలో రేవంత్ కావలసిన షేప్ బొమ్మ..ఫైమా తన దగ్గర పెట్టేసుకుంది. రేవంత్ ఓడిపోయాడు.

Revanth Graph is growing into that contestant attitude
Bigg Boss 6

ఈ క్రమంలో రేవంత్ కొన్ని డైలాగులు వెయ్యక నువ్వు గెలవడానికి నేను ఎందుకు ఆడతాను అన్న అంటూ రిప్లై ఇచ్చింది. ఇక అదే గేమ్లో తన కాలికి డ్యామేజ్ కావటంతో..ఫైమా.. రేవంత్ నీ హెల్ప్ అడగటం జరిగింది. అయితే రేవంత్ మనసులో ఏది పెట్టుకోకుండా..ఫైమా రెండో ఛాలెంజింగ్ టాస్క్ కి అర్హత సాధించేలా చేస్తాడు. ఇదిలా ఉంటే బుధవారం ఎపిసోడ్లో రింగులో కింగ్ టాస్క్ లో ఫైమా.. ఓడిపోవడం జరిగింది. అయితే ఈ టాస్క్ కి సంచాలకుడిగా రేవంత్ ఉండటంతో అతని వల్లే తాను ఓటమి చెందినట్లు ఫైమా.. కీర్తి దగ్గర కొన్ని డైలాగులు వేయడం జరిగింది.

Revanth Graph is growing into that contestant attitude
Bigg Boss 6

దీంతో ఫైమా.. హౌస్ లో రేవంత్ విషయంలో బ్యాక్ బీచింగ్.. చాలా దారుణంగా చేస్తుందని జనాలు అంటున్నారు. ఒక ఫైమా మాత్రమే కాదు మిగతా ఇంటి సభ్యుల సైతం రేవంత్ విషయంలో టార్గెట్ గేమ్ ఆడుతూ ఉండటంతో… ప్రేక్షకుల కోణంలో రేవంత్ పట్ల ఉన్న కొద్దీ ఆదరణ పెరిగిపోతూ వస్తుంది. ఓటింగ్ పరంగా రెండు వారాలలో నామినేట్ అయిన రేవంత్ కే అందరికంటే ఎక్కువ ఓట్లు పడటం అందుకు నిదర్శనం అని అంటున్నారు. ఫైమా ఇంటి సభ్యుల మధ్య సానుభూతి సంపాదించాలని రేవంత్ నీ బ్యాడ్ చేసే తరహాలో వ్యవహరిస్తున్న గాని టెలికాస్ట్ సమయంలో అంత బయటపడటంతో రేవంత్ కి జనాలలో విపరీతమైన ఆదరణ పెరుగుతూ ఉంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar