NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తున్న రేవంత్..!!

Bigg Boss 6: ఐదో వారం హౌస్ కి కొత్త కెప్టెన్ అయినా రేవంత్ వ్యవహరిస్తున్న తీరు హిట్లర్ మాదిరిగా ఉందని ఆడియోన్స్ అంటున్నారు. సీజన్ సిక్స్ లైవ్ కవరేజ్ లో ఇంటి సభ్యులకు కెప్టెన్ రేవంత్ చుక్కలు చూపిస్తున్నారట. కొత్త కొత్త రూల్స్ అమలు చేస్తూ … హిట్లర్ మాదిరిగా నియంతగా వ్యవహరిస్తున్నాడట. ఇంటిలో భోజనం విషయంలో రేవంత్ కొత్త రూల్ తీసుకువచ్చారట. ప్రతి ఒక్కరూ విఐపి లాంచ్ లో భోజనం చేయాలని… అందరూ ఒకేసారి చేయాలని రేవంత్ కొత్త ఆర్డర్ చేయడం జరిగిందట. ఇంకా ఇదే సమయంలో కిచెన్ లో సరుకులో ఇనాయా పెట్టిన ఒక గిన్నె కోసం చాలా పెద్ద గొడవ చేయడం జరిగింది.

Revanth is acting like Hitler...he passing new rules to housemates
Revanth

ఈ గొడవ విషయంలో నాగార్జున శనివారం ఎపిసోడ్ లో కలుగజేసుకుని రేవంత్ కి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. కెప్టెన్ అనేవాడు గొడవలను సద్దుమణిగించాలి. గొడవలను సృష్టించే విధంగా ఉండకూడదు అంటూ చివాట్లు పెట్టారు. ఈ క్రమంలో కెప్టెన్ గా చాలా కష్టమని నాగార్జునకి రేవంత్ తెలియజేయగా ఇదే సమయంలో నిన్ను కూడా వాళ్ళు భరించటం కష్టమే అంటూ ఇంటి సభ్యులను ఉద్దేశించి నాగార్జున తనదైన శైలి కౌంటర్ ఇచ్చారు. ఏది ఏమైనా కెప్టెన్ అయినా రేవంత్ హౌస్ లో పెడుతున్న కొత్త రూల్స్ ఇంటి సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

Revanth is acting like Hitler...he passing new rules to housemates
Bigg Boss 6

హౌస్ లో ఎప్పటినుండో కెప్టెన్ కావడానికి రేవంత్ అనేక రీతులుగా కృషి చేస్తూ ఉన్నాడు. మనిషి చాలా కోపిష్టి కావడంతో రేవంత్ కెప్టెన్ కాకుండా అంతకు ముందు వారాలలో ఇంటి సభ్యులు ఏదో ఒక రీతిలో అడ్డుకోవడం జరిగింది. గ్రూప్ గేమ్ లేదా రకరకాలుగా రేవంత్ నీ కార్నర్ చేశారు. కానీ ఐదో వారం మాత్రం రేవంత్ కెప్టెన్ కావటంతో… వచ్చిన ఈ అవకాశంతో ఇంటిలో కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి.. సభ్యులకు రేవంత్ చుక్కలు చూపిస్తున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar