NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఎట్టకేలకు కెప్టెన్ అయిన రేవంత్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో చివరాఖరికి రేవంత్ గెలవడం జరిగింది. హౌస్ లో 17 మందిలో దాదాపు ఎనిమిది మంది రేవంత్ కెప్టెన్ కావటానికి దండేసి మరి మద్దతు తెలిపారు. హౌస్ లో మొదటి నుండి టైటిల్ ఫేవరెట్ గా రేవంత్ పేరు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి వారం నుండి గేమ్ పరంగా రేవంత్ మంచి దూకుడుగా రానిస్తున్నాడు. ఒకపక్క నెగిటివిటీ ఉన్నా గాని హౌస్ లో ఏమాత్రం.. అదరకుండా బెదరకుండా.. ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇస్తున్నాడు.

Revanth who finally became the captain
Bigg Boss 6

తోటి కంటెస్టెంట్స్ పై గట్టిగా అరవటంతో పాటు చాల సందర్భాలలో వాగ్వాదం చేయటం ఈ రెండు రేవంత్ గేమ్ లో మైనస్ అయినా గాని.. మిగతా విషయాల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినా గాని గత నాలుగు వారాల నుండి కెప్టెన్సీ పోటీదారుల్లో నిలుస్తున్న కెప్టెన్ అయిన దాఖలాలు లేవు. కొన్నిసార్లు కొంతమంది గ్రూప్ గేమ్ ఆడి కూడా రేవంత్ నీ ఓడించిన సందర్భాలు ఉన్నాయి.

Revanth who finally became the captain
Bigg Boss 6

కానీ ఐదో వారం ఇంటిలో చాలామంది రేవంత్ కెప్టెన్ కావడానికి మద్దతు తెలిపారు. ప్రారంభంలో సూర్యకి ఓట్లు పడగా చివరిలో రేవంత్ కి భారీగా పడ్డాయి. ఇదిలా ఉంటె బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయినా మొదటినుండి హౌస్ లో ఇనాయాకి రేవంత్ కి గొడవలు అవుతూ ఉండటం తెలిసిందే. అటువంటి ఇనాయా… రేవంత్ కి సపోర్ట్ చేయడం శుక్రవారం ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది. ఇనాయా సపోర్ట్ చేయటంతో హౌస్ లో ఇంటి సభ్యులతో పాటు రేవంత్ సైతం షాక్ కావడం జరిగింది. చాల వరకు ఇనాయా …సూర్యకి సపోర్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ రేవంత్ కి సపోర్ట్ చేయడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar