NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రెండోసారి ఇంటి కెప్టెన్ అయిన రేవంత్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటినుండి హౌస్ లో రేవంత్ చాలా దూకుడుగా గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఫిజికల్ టాస్క్ ఇంకా ఎంటర్టైన్మెంట్ టాస్క్..ఇలా బిగ్ బాస్ ఏది ఇచ్చినా గాని రేవంత్ తన బెస్ట్ ఇస్తాడు. ఈ క్రమంలో గేమ్ కోసం ఒక్కోసారి ఫిజికల్ అయిపోయి మరి .. ఆవేశ పడిపోతూ ఉంటాడు. ఏది ఏమైనా చాలా వరకు ఈ సీజన్ లో రేవంత్ మొదటి నుండి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రానిస్తున్నాడు. ఈ క్రమంలో 11వ వారంలో గురువారం ఎపిసోడ్ లో మరోసారి కెప్టెన్ అయ్యి… బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు.

Revanth who is the captain of the house for the second time
Bigg Boss 6

విషయంలోకి వెళ్తే ఇప్పటివరకు ఈ సీజన్ లో ఎవరు కూడా రెండుసార్లు కెప్టెన్ కాలేదు. ఫస్ట్ టైం రేవంత్ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. మూడవ వారంలో మరియు పదకొండవ వారంలో కెప్టెన్ గా నిలిచాడు. ఇక బయట ఓటింగ్ పరంగా కూడా మొదటి స్థానంలో రేవంత్ ఉండటం జరిగింది. దీంతో ఓవరాల్ గా చూసుకుంటే.. ఈ సీజన్ లో రేవంత్ టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నట్లు టాక్ వస్తుంది. ఈ వారం నామినేషన్ లో ఉన్నాడు.

Revanth who is the captain of the house for the second time
Bigg Boss 6

ఇదంతా పక్కన పెడితే 11వ వారం కెప్టెన్ టాస్క్ “కెప్టెన్సీ గోల్”…లో చాలావరకు గ్రూప్ గేమ్ మాదిరిగా.. ఆడటం జరిగింది. రేవంత్ మరియు శ్రీహాన్ కలసి మిగతా కంటెస్టెంట్ లను ఓడించి చివరిలో ఇద్దరు పోటీ పడ్డారు. చివర ఆఖరికి రేవంత్ గెలవడం జరిగింది. అయితే ఈ గేమ్ లో ఇనాయా మిగతా ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా తన ఓడించాలని రేవంత్ ప్రయత్నించిన గాని అతన్ని బాగా ఎదుర్కోవటం ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar