NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఒక్కసారిగా పడిపోయిన రేవంత్ గ్రాఫ్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చాలా దూకుడుగా గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ రేవంత్. హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి చాలా దూకుడుగా గేమ్ ఆడుతూ ఉండటంతో రేవంత్ తో పోటీ పడటానికి కూడా మిగతా కంటెస్టెంట్స్ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా మనోడు సింగింగ్ కాంపిటీషన్ లో బయట మంచి క్రేజ్ దక్కించుకోవడంతోపాటు “ఇండియన్ ఐడిల్” టైటిల్ కూడా గెలవడంతో.. రేవంత్ విషయంలో మిగతా కంటెస్టెంట్లు ఆచితూచి ఆడుతున్నారు. కానీ అందరి దృష్టి మాత్రం ఎలాగైనా రేవంత్ నీ ఓడించాలి అన్నట్టుగానే.. స్ట్రాటజీలు ఉపయోగిస్తున్నారు.

Revanth's graph fell at once
Bigg Boss 6

ప్రతి కెప్టెన్సీ టాస్క్ లో రేవంత్ నీ సింగిల్ చేస్తూ ఇంటి సభ్యులు వేస్తున్న ప్లాన్స్ .. కెమెరాలలో ఇట్టే బయటపడిపోతున్నాయి. ఈ క్రమంలో ఇంటిలో సభ్యులంతా కలిసి రేవంత్ కి వ్యతిరేకంగా గేమ్ ఆడుతూ.. అతని హీరో చేసినట్లు మొన్నటిదాకా గట్టి ప్రచారం జరిగింది. కానీ మూడో వారంలో రేవంత్ ఆడిన ఆట తీరు అతని గ్రాఫ్ పూర్తిగా పడేసినట్లు.. ప్రజెంట్ టాక్. ప్రతి చిన్న దానికి కెమెరాల ముందు ఏడవటంతో పాటు ఇద్దరి మధ్య జరిగిన గొడవ హౌస్ లో అందరి దగ్గర డిస్కషన్ చేసి.. నెగటివ్ అయిపోతున్నాడని అంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లను గౌరవించాలి అని .. వాళ్ళు ఎలా ఉండాలో చెప్పినా రేవంత్.. సుల్తానా పై గొడవకు దిగటం మాత్రమే కాదు కొడతా.. అన్నట్టు కామెంట్లు చేయటం పట్ల బయట విమర్శలు వస్తున్నాయి.

Revanth's graph fell at once
Bigg Boss 6

హౌస్ లో గేమ్ పరంగా ఎంత స్ట్రాంగ్ అనుకున్న గాని.. ఇతరుల గురించి మిగతా వారి దగ్గర బ్యాక్ స్తాబింగ్ రేవంత్ ఈమధ్య మొదలు పెట్టడం మైనస్ అయిపోయిందని అంటున్నారు. గీతు, ఫైమా, సుదీప, సుల్తానా… విషయాలలో మూడో వారంలో రేవంత్ వ్యవహరించిన తీరు.. పట్ల విమర్శలు వస్తున్నాయి. మూడవారం కెప్టెన్సీ టాస్క్ బరిలో సంచాలకుడిగా ఉన్న రేవంత్ కావాలని గీతూ, ఫైమా.. అనర్హురాలిగా చేసినట్లు జనాలు అంటున్నారు. ఈ రీతిగానే రేవంత్ గేమ్ ఆడితే టైటిల్ గెలవడం కష్టమని చెప్పుకొస్తున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar