NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ నిన్నటితో ముగిసింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి బీబీ 6 పోటీదారులు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ క్రమంలో టైటిల్ రేవంత్ గెలుచుకోవడం జరిగింది. రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. అయితే టైటిల్ గెలుచుకున్నాక రేవంత్ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. టైటిల్ గెలిచిన గాని 40 లక్షల పోయిన పెద్దగా బాధ లేదు. కానీ నిన్న 40 లక్షలు.. వద్దని తర్వాత మళ్లీ తీసుకున్నారు. కానీ నేను ఫస్ట్ నుండి ఒకే మాటపై ఉన్నాను. రేపొద్దున గూగుల్ లో టైటిల్ గెలిచింది ఎవరు అంటే నా పేరు వస్తది. డబ్బు కాదు.. పేరు ముఖ్యమని పేర్కొన్నారు.

Revanth's sensational comments after winning the Bigg Boss 6 title
Bigg Boss 6

కూతురు పుట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ… లక్ష్మీదేవి వచ్చింది కప్ తెచ్చింది అని అన్నారు. హౌస్ లో స్టార్టింగ్ నుండి నా గేమ్ మీరంతా చూశారు. మొదటి నుండి ఒకే మాటపై ఉన్నాను. శ్రీహాన్ నేను ఫ్రెండ్స్ అయినా గాని ఎక్కడా కూడా గేమ్ లో చూపించలేదు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు మల్లి ఖర్చు పెట్టవచ్చు. కానీ పేరు ముఖ్యం. తనపై నెగెటివిటీ ప్రచారంపై కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటికి ఇష్టం వచ్చినట్లు ఏదైనా మాట్లాడవచ్చు… నేనేంటో అందరు చూశారు.

Revanth's sensational comments after winning the Bigg Boss 6 title
Bigg Boss 6

అందుకే టైటిల్ గెలిచేలా చేశారు. నా వెనక ఉండి కూడా బ్యాక్ బిచింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. హౌస్ లో స్టార్టింగ్ నుండి ఒకేలా ఉన్నాను. ఎవరి గురించి కూడా నేను పెద్దగా మారలేదు. నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది అందుకే గెలిచాను. అందరికంటే ఇంపార్టెంట్ ఇంట్లో ఉన్న సభ్యులు…. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అందుకు నేనే నిదర్శనం. ఇది మీ అందరి విజయం అంటూ సీజన్ సిక్స్ విన్నర్ సింగర్ రేవంత్.. కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar

Bigg Boss 6: ఇదే లాస్ట్ సీజన్…బీబీ యాజమాన్యంతో గొడవ వేసుకున్న నాగార్జున..?

sekhar